Breaking News

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవిఎం కమిషనింగ్ పై శిక్షణ నిర్వహించిన చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిషాంత్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఉదయం నుండి శ్రీ పద్మావతి మహిళాఇంజనీరింగ్ కళాశాల నందు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లకు, సెక్టర్ అధికారులకు తిరుపతి రూరల్ బిఎల్ఓ లు 150 మందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కమిషనింగ్ పై నాలుగవ రౌండ్ శిక్షణ నిర్వహించి, పోలింగ్ రోజున వారు చేపట్టాల్సిన విధులపై తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *