-టిడిపి,జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
-పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన “జోగి రమేష్”
వైయస్సార్ తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణంలోని తాడిగడప నుంచి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ సుమారు 50 కుటుంబాలు పైగా టిడిపి జనసేన పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక, పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News