విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్నికలలో ఎన్‌డిఎ, చంద్రబాబు, మంద కృష్ణమాదిగను కలిపి ఓడిస్తామని మాదిగ సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం గాంధీనగర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌నందు ఆంధ్రప్రదేశ్‌లోని 25 మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం లిడ్ క్యాబ్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ సభాద్యాక్షతన నిర్వహించడం జరిగింది. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, గ్రంధాలయ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, నవ్యంధ్ర ఎమ్మార్పీఎస్ పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, మేదర సురేష్‌కుమార్ ఎపి ఎమ్మార్పీఎస్ జెఎసి అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య, …
Read More »All News
కాకినాడ శివాలయ అర్చకులకు ఫోన్ లో మల్లాది విష్ణు పరామర్శ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ హితం కోరే పురోహితులు, అర్చకులంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపార గౌరవమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కాకినాడ శివాలయ ఘటనలో బాధిత అర్చకులు వెంకట సత్యసాయి, ప్రధాన అర్చకులు కార్తీక్ లను గురువారం ఆయన ఫోన్ లో పరామర్శించారు. తగిన న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అర్చకులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికే …
Read More »స్థానిక చట్టాలు,అనుమతుల మేరకు రాజకీయ ప్రకటనలు
-వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి -పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి -ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన …
Read More »ఏప్రిల్ 2న “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ” కార్యక్రమం
-జిల్లా నుండి పాఠశాల స్థాయి వరకు బోధనా, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని సూచన -పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీల ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వెల్లడి -పాఠశాలల్లో ఐఎఫ్ ఫీలు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ పనితీరును నిర్ధారించేందుకు ఉపకరించనున్న కార్యక్రమం.. -1-9 తరగతులకు తుది పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ 23 న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం.. విద్యార్థులకు రిపోర్ట్ కార్డుల పంపిణీ.. -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »రాష్ట్రంలో మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోండి
-మంచినీటి సరఫరా పధకాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి -కాల్ సెంటర్ ద్వారా వచ్చే పిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోండి -విద్యుత్ పంపిణీ సంస్థలవారీ లోడ్ మానిటరింగ్ సెల్ లద్వారా నిరంతర పర్యవేక్షణ -గ్రామ స్థాయి వరకూ విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం మానిటర్ చేయాలి -విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీనెంబరు 1912 కు ప్రజలు కాల్ చేయాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వేసవి మరియు విద్యార్ధులకు పరీక్షల …
Read More »జగన్ ప్రభుత్వానికి ప్రజల శాపనార్ధాలు
-6వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో గద్దె రాజేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసి, నిత్యావసర ధరలు, పన్నులు పెంచి సామాన్యుల జీవనమే కష్టంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడుతున్న శాపనార్ధాలు తప్పక తగులుతాయని యువ నాయకులు గద్దె రాజేష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6వ డివిజన్ మారుతీ నగర్ కోకాకోలా స్ట్రీట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే, ఎం.పి అభ్యర్ధులు గద్దె రామమోహన్, కేశినేని శివనాథ్ (చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ గదె …
Read More »దోచుకోవడం.. దాచుకోవడం … జగన్మోహన్రెడ్డి నైజం
-ఎన్ఎస్ఎం స్కూల్ గ్రౌండ్లో వాకర్స్తో గద్దె రామమోహన్, కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోచుకోవడం, దాచుకోవడం ముఖ్యమంత్రి వైవెస్. జగన్మోహన్రెడ్డి నైజమని జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహన్ అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్ఎస్ఎం స్కూల్ గ్రౌండ్లో వాకర్స్తో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, …
Read More »గద్దె రామమోహన్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఖాయం
-9వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ బలపరిచిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో నగర్లో అపార్ట్మెంట్స్ రోడ్డులో బుధవారం ఉదయం చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ …
Read More »జగన్మోహన్రెడ్డి పాలనలో భయం.. భయంగా ప్రజలు
-చక్కటి పాలన చంద్రబాబు ద్వారానే సాధ్యం -7వ డివిజన్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని, చక్కటి పాలనను చంద్రబాబు నాయుడు అందిస్తారని కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్లోని ప్రాంతాల్లో కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన, బీజేపీలు బలపరిచిన టీడీపీ తూర్పు …
Read More »యుద్ధంలో సైన్యం మాదిరిగా టీడీపీ శ్రేణులు పనిచేయాలి
-12వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో గద్దె అనురాధ, కేశినేని జానకి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఎన్నికల్లో ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు యుద్ధంలో సైనికుడి మాదిరిగా ఎన్నికల్లో పనిచేయాలని కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎన్నో కుయుక్తులతో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తోందని, వాటిని ఎదుర్కొవాలంటే టీడీపీ కార్యకర్తలు సైన్యం మాదరిగా ఉండాలన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ అయ్యప్ప నగర్ లోని సిరి జ్యూయర్స్ అపార్ట్మెంట్ …
Read More »