Breaking News

All News

ఐటీ వ్యవస్థ గురించి సమీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయం ఐటీ విభాగం వారితో ఆలయ ఈవో కె ఎస్ రామరావు శుక్రవారం సమావేశమై దేవస్థాన నందు ఐటీ వ్యవస్థ గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఐటీ విభాగం వారితో పాటుగా 9&9 సాఫ్ట్ వెర్ కంపెనీ ప్రతినిధి మరియు సంబంధిత విభాగముల వారు ఉన్నారు. ఈ సందర్బంగా ఈవో ఆలయం నందు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, అమ్మవారిని భక్తులకు మరింత చేరువ చేయుటకు గాను ఆలయం నందు జరుగు ప్రతి సేవ కార్యక్రమములు భక్తులకు …

Read More »

జగన్మాత సన్నిధి లో అష్టావధానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రి ధర్మ పధం కళా వేదిక పై జరుగుతున్న సాంసృతిక కార్యక్రమాల్లో భాగంగా నాల్గవ రోజైన తేదీ 12.04.24 శుక్రవారం రాత్రి 7 గంటల నుండి అష్టావధానం కార్యక్రమం మొదలైంది. తిరుపతి కి చెందిన యువ శతావధాని ఉప్పలడడియం భరత్ శర్మ అత్యంత రమణీయంగా పృచ్చకుల ప్రశ్నలకు పద్యపూరణ చేశారు. పృచ్చకులు గా…. 1. నిషిద్ధాక్షరి: పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ 2. సమస్య:  మెట్ట వెంకటేశ్వరరావు 3. …

Read More »

జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం…

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : “జగనన్నకు మద్దతుగా – జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం ” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొన్నారు. శుక్రవారం మండలంలోని కలవపాముల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు_ , బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం …

Read More »

ఈ వి ఎమ్, అనుబంధ యూనిట్స్ తరలింపు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఈ వి ఎమ్ లు, ఇతర అనుబంధ బ్యాలెట్ యూనిట్స్ భద్ర పరుచుటకు సిద్దం చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు జిల్లా స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ నుంచి తరలించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం రాత్రి జిల్లా పరిధిలోనీ ఏడు నియోజక వర్గాల కు చెందిన ఈ వి ఎమ్, అనుబంధ యూనిట్స్ తరలింపు …

Read More »

రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ ఈ వి ఎమ్ ల తరలింపు ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

-అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం , నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్  (NAC) హాస్టల్ భవనం, కలెక్టరేట్‌, ధవళేశ్వరం నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తొలి విడత ఈ వి ఎమ్ లు చేరుకున్నాయని రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. శుక్రవారం …

Read More »

‘‘సాయి కనకదుర్గ జవేరి’’ మార్కెట్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స్థానిక గవర్నర్‌పేటనందు స్వర్ణ వ్యాపార దుకాణాలకు అతి చేరువలో జైహింద్‌ కాంప్లెక్స్‌ మరియు బాలాజీ జ్యువెల్‌ వరల్డ్‌ అతి చేరువలో ప్రత్యేకంగా స్వర్ణ వ్యాపారులకై నిర్మించబడుతున్న ‘‘సాయి కనకదుర్గ జవేరి మార్కెట్‌’’ శుక్రవారం ప్రారంభించబడిరది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆత్మకూరు వెంకట జగన్‌మోహన్‌రావు, ఆత్మకూరు వెంకట బాల సురేష్‌లు మాట్లాడుతూ నేడు వ్యాపారానికి కావలసింది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, వినియోగదారులను ఆకర్షించే చక్కని వేదిక, సరైన ప్రణాళిక, వసతులు, సౌకర్యాలు షాపింగ్‌ అనుభూతి వీటినన్నిటిని …

Read More »

చంద్రబాబునాయుడు ఎస్సీల పట్ల నిర్లక్ష్యంతో హేళన చేసిన వ్యాఖ్యలకు తక్షణం వెంటనే క్షమాపణ చెప్పాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, టిప్పర్‌ డ్రైవర్‌గాళ్లు ఎడమ చేతి వేలిముద్రగాళ్లు అంటూ హేళన చేసిన వ్యాఖ్యలకు తక్షణం ఉపసంహరించుకుని, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కావూరి జయకుమార్‌ స్థానిక గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కావూరి జయకుమార్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ …

Read More »

ప‌క‌డ్బందీగా ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్‌

– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో విజ‌య‌వంతంగా నిర్వ‌హ‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రీయంగా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో తొలి విడ‌త ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌ను గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో నిర్వ‌హించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్వ‌హించిన తొలి విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌కు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ వి ఎమ్ ల తొలి రాండమైజేషన్

-తొలి రోజు పార్లమెంటు నియోజక వర్గ ఈ వి ఎమ్ ల రాండమైజేషన్ -జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్‌లో రాండమైజేషన్ -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ వారి సూచనలు మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో వినియోగించే ఈవీఎమ్ ల మొదటి రాండమైజేషన్ ను షెడ్యూలు మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం …

Read More »

ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రవేశాలకు హాల్ టికెట్లు విడుదల

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం 2024-25కు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్  ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ …

Read More »