-S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -దిగుబడులు పెంచి స్థానిక రైతులకు ఆదర్శంగా నిలవండి -తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు ,నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నానో యూరియా ,నానో డిఎపీ లను విత్తన అభివృద్ధి క్షేత్రాలలో వినియోగించండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రసాదంపాడు లో వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం లో బుధవారం వ్యవసాయ శాఖ ఆధీనంలో రాష్ట్రములో ఉన్న విత్తన ఉత్పత్తి కేంద్రాలు , ప్రాజెక్టు అభివృద్ది …
Read More »Andhra Pradesh
ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము
-ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం -ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది -ఒకేసారి రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి -ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు -మోదీ నిర్దేశకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తాం -మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను ఏకతాటిపై నడిపిస్తున్నారు -విశాఖపట్నం బహిరంగ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. …
Read More »కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
-బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి -ఈఎస్ఐ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి -ప్రస్తుతం ఇన్సూరెన్స్ పర్సన్స్ 14 లక్షలు నుండి 25లక్షలు వరకు ఏ విధంగా పెంచేందుకు కృషి చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఐ.ఎం.ఎస్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ మీటింగ్ ను ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఫ్యాక్టరీల, బాయిలర్లు బీమా వైద్యశాఖ శాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి …
Read More »“ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 9, 10 తేదీల్లో ( రేపు, ఎల్లుండి) ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న 18వ “ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం …
Read More »న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎపి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ
-పలు అంశాలను కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి -ప్రమాదల నివారణ లో భాగంగా కడప – రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం. -ఇటీవల సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కేంద్ర రవాణా బృందం. -నాలుగు లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. -కడప నుండి రాయచోటి వరకు 4 లేన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రవాణా …
Read More »ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తూట్లు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అదే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. దేశమంతా కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే… ఏపీ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయి …
Read More »జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 149
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు పాలనా సందర్భంగా రెవిన్యూ సదస్సులు జరుగుతున్న నేపధ్యంలో గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను …
Read More »జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి …
Read More »ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .బాలకృష్ణ నాయక్, ప్రారంభించారు . జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం …
Read More »రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు
-పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ, పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా …
Read More »