Breaking News

Andhra Pradesh

అభివృద్ధి ఫలాలు అందరికి అందలన్నా సమున్నత లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నాడు …

Read More »

సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ పనుల పరిశీలన అధికారులకు ఆదేశాలు…

-యుద్దప్రాతిపదికన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం అధికారులతో కలసి గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ లో జరుగుతున్న ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ నందు చేపట్టిన పనుల వివరాలు అడిగితెలుసుకొని, చేపట్టిన ఇంజనీరింగ్ పనులతో పాటుగా గ్రీనరి పనులు అన్నియు వేగవంతము చేసి …

Read More »

ఎస్సీ కంపొనెంట్ స్పిల్ ఓవర్ పనులను సత్వరమే పూర్తి చేయాలి

-ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రతిపాదనలను సత్వరమే పంపాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ఇంజనీరింగ్ శాఖలకు సంబందించిన ఎస్సీ కంపొనెంట్ స్పిల్ ఓవర్ పనులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబందించి శాఖల వారీగా ఎస్సీ కంపొనెంట్ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. గురువారం అమరావతి సచివాలయం మూడో …

Read More »

మెగా, భారీ పరిశ్రమలతో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం : పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్

-పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు -జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం -ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా, భారీ పరిశ్రమలతో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ప్రధాన పారిశ్రామికవేత్తలు, సంఘాలతో రంగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే దిశగా పరిశ్రమల శాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి …

Read More »

నాణ్య‌మైన వైద్యం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం

-ప్ర‌భుత్వం ఉన్న‌త ఆశ‌యంతో ప‌నిచేస్తోంది -అధికారులు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తేనే ప్ర‌జ‌ల‌కు మేలు -ఎన్ ఎహెచ్ ఎం ల‌క్ష్యాలు పూర్తికావాలి -అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలి -ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌మ‌స్య‌లు ఉండ‌టానికి వీల్లేదు -క్షేత్ర‌స్థాయి సిబ్బంది నిర్ల‌క్ష్యం వీడేలా చూడండి -వైద్య సేవ‌ల విష‌యంలో ప్ర‌జ‌లు వంద శాతం సంతృప్తి చెందాల‌న్న‌దే ల‌క్ష్యం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు -ఎన్ హెచ్ ఎం విభాగం ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ …

Read More »

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు

-గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుండి గ్రేడ్ ల స్థానంలో విద్యార్థులకు మార్కులు ప్రధానం చేసే పద్దతిని ప్రవేశపెట్టామన్నారు. …

Read More »

త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు : పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్

-ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం -జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం -పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆదేశించారు. ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి పరిష్కారం …

Read More »

నకిలీ విత్తనాలు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత షాపులపై కేసులు నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నకిలీ విత్తనాలు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మెలురక వంగడాలు కాకుండా కల్తీ వంగడాలు, కల్తీ ఎరువులు అమ్మినా, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వ చేసినా …

Read More »

ప్రయాణికుల, సరుకు రవాణా రంగాలలో మే నెలలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వే

-జోన్‌లో ప్రయాణికుల మరియు సరుకు రవాణా ఆదాయం ఏ నెలతో పోల్చినా 2022 మే నెలలోనే అత్యధికం -2022 మే నెలలో 11.713 మిలియన్‌ టన్నుల సరుకు లోడిరగ్‌ జరగగా, 21 మిలియన్‌ ప్రయాణికులు ప్రయాణించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే నూతన ఆర్థిక సంవత్సరాన్ని అసాధారణ ప్రతిభ కనబర్చి ఆశాజనకంగా ప్రారంభించింది. 2022 మే నెలలో ప్రయాణికులు మరియు సరుకు రవాణా రంగాల ఆదాయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైన నెలవారీ ఆదాయాలను సాధించింది. 2022 …

Read More »

జడ్పి ఆస్తులు పరిరక్షించి, ఆదాయ మార్గాలు అన్వేషించండి… : జడ్పి చైర్‌పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆదాయ మార్గాలు అన్వేషించాలని జడ్‌పి చైర్‌పర్సన్ ఉప్పాల హారికా ఎంపిడివోలు, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జడ్‌పి సమావేశ మందిరంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేసిన వివిధ పనుల ప్రగతిని సమీక్షించి జరుగుతున్న అభివృద్ధి పనులు, జడ్‌పి ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని, అలాగే ఆదాయమార్గాల అన్వేషణ, వివిధ వనురులను సమకూర్చుటకు ప్రణాళికలు రూపొందించడం, ప్రధాన …

Read More »