విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలలో డిజిటల్ వాల్యుయేషన్ కరెక్టా? లేక మాన్యువల్ వాల్యూమ్ కరెక్టా? గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పాలి? ఆ తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1 కోసం సిద్ధమైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. డిజిటల్ వాల్యుయేషన్ లో అర్హత …
Read More »Andhra Pradesh
VMC 2022 @ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 4 & 5)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం & ప్రపంచ సైక్లింగ్ దినోత్సవంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ వాకథాన్ & సైక్లోథాన్ వంటి ఉత్తేజకరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, తెలియజేసారు. ఆరోగ్యకరమైన మరియు సురక్షిత వాతావరణo కొరకు నడిక మరియు సైక్లింగ్‌కు అనుకూలమైన నగరాన్ని సృష్టించే దిశగా ఊపందుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా భావిస్తూ, ప్రజలందరూ పాల్గొని విజయవంతము చేయవలసినదిగా కోరారు, ప్రపంచ పర్యావరణ …
Read More »ఈనెల 8న “స్వధర్మవాహిని” ప్రథమ ధార్మిక సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “స్వధర్మవాహిని” ధర్మ ప్రచార సంస్థ రాష్ట్ర స్థాయి ప్రథమ ధార్మిక సమ్మేళనానికి విజయవాడ నగరం వేదిక కానుంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి అధ్యక్షతన ఈనెల 8 వ తేదీన ఘంటసాల సంగీత కళాశాల నందు జరుగు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరవడి సృష్టించేందుకు మొట్టమొదటిసారిగా పీఠం పక్షాన “స్వధర్మవాహిని” అనే ధర్మ ప్రచార సంస్థను …
Read More »సివిల్స్ లో సత్తా చాటిన ఎండి.అబ్దుల్ రవూఫ్ కు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పడానికి మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. యూపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటిన విజయవాడ నగర యువకుడు మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవూఫ్ ను ఎమ్మెల్యే అభినందించారు. దేశవ్యాప్తంగా 309వ ర్యాంకు సాధించిన రవూఫ్ ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో …
Read More »ఆహ్లాదకరమైన వాతావరణానికి పార్కులు దోహదం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-స్థానికులతో కలిసి రూ. 3.54 కోట్ల విలువైన పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులను ఇకపై పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 62, 63, 64 డివిజన్లలో రూ. 3.54 కోట్ల నిధులతో పార్కులు, ఖాళీ స్థలాల అభివృద్ధి పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, యరగొర్ల తిరుపతమ్మ, స్థానికులతో కలిసి గురువారం ఆయన …
Read More »పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ధ్యేయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-62వ డివిజన్ లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను రూపొందించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62 వ డివిజన్ – 268 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ …
Read More »పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైసీపీ దే : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 8వ డివిజన్ 63,64 సచివాలయ పరిధిలో ఇజ్రాయిల్ పేట మరియు ఫిటింగులపేట లో ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి …
Read More »యూపీఎస్సి విజేతకు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూపీఎస్సి పరీక్ష లలో ఆల్ ఇండియా లెవెల్ లో 309 ర్యాంక్ సాధించిన విజయవాడకు చెందిన మహ్మద్ అబ్దుల్ రావ్ షేక్ ను వారి నివాసంలో కలిసి సత్కరించి అభినందనలు తెలిపిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.ఎలాంటి కోచింగ్ లేకుండా కృషి,పట్టుదలతో ఉత్తమ ర్యాంక్ సాధించడం అభినందనీయమని, భవిష్యత్ లో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా పేద ప్రజల కు మరింత సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని అవినాష్ ఆకాంక్షించారు.
Read More »గ్రామీణ వైద్యుల సమస్యల పై మంత్రి విడదల రజిని కి వినతిపత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యులమైన మేము గ్రామాల్లో, పట్టణాల్లో, మురికి వాడల్లో సామాన్య మరియు నిరుపేద ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమే అప్పటి సీఎం వై.యస్ రాజశేఖర్ రెడ్డి 2009వ సం||లో ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ కొరకు రూపొందించిన జివో నెం 429 కమ్యూనిటి పారామెడికస్ (ఆర్ఏంపి & పిఏంపి) కోసం అని ముఖ్యమంత్రి ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించి మధ్యలో ఆగిన సంగతి అందరికీ తెలిసిన …
Read More »APTRANSCO & APGENCO conducts awareness program on “Disha App”
-The Government of AP has strongly committed for safety and security of all women in the State Vijayawada, Neti Patrika Prajavartha : With an objective to promote Disha app for the safety of women introduced by Andhra Pradesh Government, the AP Power utilities has taken initiative to create awareness on Disha mobile application and its installation to all the women …
Read More »