Breaking News

Andhra Pradesh

బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలు మోసపోయామని బాధపడుతున్నారు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఈ రోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియో ద్వారా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక. BC sc st ముస్లిమ్స్ కు అందవలసిన పథకాలు కనుమరుగైపోయయాని, ఈ పథకాల మీద మాట్లాడే మంత్రులు లేరని, రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్న .ఏ ఒక్క ఎమ్మెల్యే గాని అసెంబ్లీలో మాట్లాడారని, వాళ్లకు సీఎం దగ్గర …

Read More »

నెల రోజులే మంచి ముహుర్తాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కారణంగా గత రెండేళ్లుగా వాయిదా పడిన వివాహాలన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. రెండు నెలల్లో లక్షల పెళ్లిళ్లు జరగ్గా.. జూన్ 26తో మంచి ముహుర్తాలు ముగుస్తున్నాయి. మళ్ళీ డిసెంబర్ వరకు మంచిరోజులు లేవు. డిసెంబర్ 1తో శుక్రమూడం  ముగుస్తుండగా..తర్వాత శుభఘడియలు ప్రారంభం అవుతాయి. దీంతో ఇప్పటికే సంబంధాలు ఫిక్స్ చేసుకున్న వాళ్ళు అంతవరకు వేచి చూడకుండా ఈనెల రోజుల్లో లగ్న తంతు పూర్తి చేసేందుకు  సిద్ధమవుతున్నారు.

Read More »

అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో దుర్గమ్మ వారి పూజలు…

ఇంద్రకీలాద్రి, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లో శాన్ ఫ్రాన్సిస్కో నగరం లో వున్న Milpitas పట్టణం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం లో శుక్రవారం, 27 మే తేదీన దుర్గమ్మ వారి పూజలు మొదలయ్యాయి. ఉదయం 11గంటలకు ఒక బ్యాచ్, సాయత్రం 6.30గంటలకు ఇంకొక బ్యాచ్ లో మహిళలు కుంకుమ పూజ చేస్తూ ఖడ్గ మాల, శ్రీచక్ర నవావరణ పూజలలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి దేవాలయం వారు పూజలో పాల్గొనే మహిళలకి పూజా సామాగ్రి ఇచ్చి నిష్ట గా …

Read More »

కృష్ణాజిల్లా చర్మ, సుఖ మరియు కుష్టు వ్యాధుల నూతన కార్యవర్గ కమిటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022-2024 సంవత్సరానికిగాను కృష్ణాజిల్లా చర్మ, సుఖ మరియు కుష్టు వ్యాధుల నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగినదని అధ్యక్షులు డా|| కారే బుజ్జిబాబు, సెక్రెటరీ డా|| ఎమ్. శ్రీనివాసరావు ఎమ్.జి, రోడ్ లోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తూ ఉపాధ్యక్షులుగా డా|| ఎస్. హరిత, కోశాధికారిగా డా|| కె. అనురాధ, జాయింట్ సెక్రెటరీగా డా|| కీర్తి చౌదరి, సభ్యులుగా డా|| కె. రవీందర్ రెడ్డి, డా|| ఎ.ఎల్. …

Read More »

ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామంతోనే మ‌ధుమేహ వ్యాధి నియంత్ర‌ణ సాధ్యం…

-ప్ర‌ముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు డాక్ట‌ర్ కె.వేణుగోపాల రెడ్డి వెల్ల‌డి -తెలుగు రాష్ట్రాల త‌ర‌ఫున డాక్ట‌ర్ వేణుగోపాల రెడ్డికి జాతీయ స్థాయి డ‌యాబెటిస్ ఇండియా అవార్డు-2022 ప్ర‌ధానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైనందిన జీవ‌న విధానంలో ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం వంటి అంశాల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ద్వారా మ‌ధుమేహ వ్యాధి బారిన ప‌డ‌కుండా నియంత్రించ‌డం సాధ్య‌మౌతోంద‌ని ప్ర‌ముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు డాక్ట‌ర్ కె.వేణుగోపాల రెడ్డి తెలిపారు. ఇటీవ‌ల గోవాలోని గ్రాండ్ హ‌యాత్ హోట‌ల్‌లో డ‌యాబెటిస్ ఇండియా ఇంట‌ర్నేష‌న్ అసోసియేష‌న్ …

Read More »

అరుణాచలం దేవాలయంలో ప్రత్యేక పూజ…

అరుణాచలం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అరుణాచలం దేవాలయంలో సంవత్సరానికి ఒక సారి మాత్రమే జరిగే ప్రత్యేక పూజ ఈరోజు దేవాలయ ప్రాంగణం లో జరిగింది.

Read More »

బలహీన వర్గాలకు న్యాయం చేసింది వైసిపి ప్రభుత్వమే…

-సామాజిక న్యాయం భేరి బస్సు యాత్రకు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడేది వైసీపీ ప్రభుత్వమేనని నగర ఎస్.సి సెల్ నేతలు బి.శ్రీనివాసరావు, మేదర సురేష్ లు తెలిపారు. అందుకే 17 మంది మంత్రులతో సామాజిక న్యాయం భేరి బస్సు యాత్ర చేపట్టారని శనివారం విజయవాడకు చేరబోయే బస్సు యాత్రకు ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ నగర ఎస్.సి సెల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం …

Read More »

భారత సైనికుల ప్రమాద సంఘటన పట్ల గవర్నర్ దిగ్బ్రాంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికుల మృతి చెందటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 19 మంది ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ …

Read More »

Telangana Governor meets Governor Harichandan

Vijayawada, Neti Patrika Prajavartha : Telangana Governor Smt. Tamilisai Soundararajan called on Andhra Pradesh Governor Sri Biswabhusan Harichandan and Lady Governor Smt. Suprava Harichandan at the Airport Lounge at Hyderabad International Airport on a courtesy visit on Friday. Governor Sri Harichandan on his return from Bhubaneswar stayed at the Airport Lounge, before proceeding to Vijayawada, after participating in the Maha …

Read More »

పాలీసెట్-2022 నిర్వహణకు సర్వ సిద్ధం…

-రాష్ట్రవ్యాప్తంగా 404 పరీక్షా కేంద్రాలు.. మొత్తం 1,37,371 మంది విద్యార్థులు నమోదు. -10 రోజుల్లో పరీక్షా ఫలితాలు.. -వివరాలను వెల్లడించిన డా. పోలా భాస్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET-2022)ను రాష్ట్ర వ్యాప్తంగా మే 29న నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా. పోలా భాస్కర్ తెలిపారు. పాలిసెట్ -2022 నిర్వహణకు రాష్ట్రంలో 26 జిల్లాలో 52 సహాయ కేంద్రాలు, 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1,37,371 …

Read More »