Breaking News

Andhra Pradesh

అన్యా క్రాంత భూముల ను నిరుపేదలకు పంచాలి… : షేక్ జలీల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డు భూములను సిబిఐ చేత విచారణ చేసి అన్యా క్రాంత భూముల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచాలనీ బుధవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు 245 మంది ముత్తవల్లీలు, కార్యదర్శు …

Read More »

జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో ముప్పాళ్ల గ్రామ పంచాయతీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  డిసెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోని చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కీ జాతీయ పంచాయతీ అవార్డు పొందిన సందర్బంగా అవార్డు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, డీపీవో మరియు జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నామ నాయుడు కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మరియు డిప్యూటి సీఈఓ డా. ఆనంద్ కుమార్ అభినందనలు …

Read More »

రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు అల్ యూసుఫ్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) మరియు పోస్ట్ బిఎస్సి నర్సింగ్ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు సౌదీ అరేబియా దేశం లో గల రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి dr పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల యువత15-12-2024 …

Read More »

ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్లోని మల్లికార్జునపేట, ఉపరవాగు సెంటర్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి సైడ్ కాలువలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, పైపులు ఎక్కడ …

Read More »

జిల్లాస్థాయి మరియు బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు నెహ్రూయువ కేంద్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను పురస్కరించుకుని “స్వస్థ రాష్ట్ర- సమర్థ్ రాష్ట్ర” అనే థీమ్ తొ డిసెంబర్ నెలలో జిల్లాలో ఫిట్ ఇండియా క్లబ్బులు ఏర్పాటు చేసి వారి ద్వారా బ్లాక్ …

Read More »

వచ్చేదంతా వాట్సప్ గవర్నెన్స్

-పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం -విభాగాల వారీగా రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డులు -ఆర్టీజీఎస్‌కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత -మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు -జనవరి 1న జనన-మరణాల నమోదుకు నూతన పోర్టల్ -ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమర్ధవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ …

Read More »

పాత పెన్షన్ సాధన కోసం మద్దత్తు ప్రకటించిన ఎం.డి.జాని పాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10న APCPSEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం విజయవాడలో చేపట్టిన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రి.నెం:138/2020 ఆధ్వర్యంలో 1.34లక్షలగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తూ సభలో పాల్గొని CPS ఉద్యమానికి మద్దత్తు ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ప్రసంగించారు. జాని పాషా మాట్లాడుతూ పాత పెన్షన్ సాధన కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుదామని,మన గ్రామ వార్డు …

Read More »

13 న స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

-విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆవిష్కరించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి -కార్యక్రమం విజయవంతం అయ్యేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా …

Read More »

ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీ

-కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు అధిక ప్రాధాన్యత ఇవ్వండి -గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి పార్థసారధి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలపై మంగళవారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు …

Read More »

కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

-ప్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు వసుధా మిశ్రా కమిటీ ఏర్పాటు -10-15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక.. తక్షణమే తగిన చర్యలు -పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం -చట్ట ప్రకారం కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం -ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ -రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ …

Read More »