Breaking News

Andhra Pradesh

ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త…

– ప్రయాణీకుల సౌలభ్యానికే ప్రాధాన్యత : ఆర్టీసీ ఎండీ తిరుమల రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పండుగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువును పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. గురువారం నుంచి ఈ గడువును 60 …

Read More »

పున: ప్రారంభిస్తున్న ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడలో సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచు కుంటున్నాయి. మినీ థియేటర్ల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన ‘వై స్క్రీన్స్‌’ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో థియేటర్లు రెండేళ్ల తరువాత శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో సంస్థ అధినేత యార్లగడ్డ రత్నకుమార్‌ మాట్లాడుతూ ప్రేక్షకులకు మళ్లీ వినోదాన్ని అందించడానికి ఆర్టీసీ బస్టాండ్‌లోని ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు సిద్ధమయ్యాయని, డిసెంబరు 3వ తేదీ నుంచి సినిమాలు ప్రదర్శించనున్నామని తెలిపారు. …

Read More »

గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అవగాహన సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, భవానిపురంలో గల గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/ అధ్యక్షులు అయిన ఆర్ ఆర్ నాగరాజన్, బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో బావి తరాల బాగుకై తపిస్తూ పిల్లల్లో దేశ స్వాతంత్ర బావాలు పెంచి సమాజం లో గల చెడుని దూరం చేయటానికి.. విజయవాడలో మొదటగా విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు పిల్లల్లో సృజనాత్మకత , నైతిక విలువలు మరియు మానవతా భావాలు పెంచడానికి నేను ముఖ్యమంత్రి …

Read More »

మానవత్వం చాటుకున్న MANKIND ఫార్మా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా కరోనా తో మరణించిన 52 రిటైల్ కెమిస్ట్ కుటుంబాలకు సుమారు 1.5లక్షల రూపాయలు అంద చేసిన కంపెనీ ప్రతినిధులు మరియు కృష్ణ డిస్ట్రిక్ట్ హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కృష్ణ డిస్ట్రిక్ట్ హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తో మరణించిన రిటైల్ కెమిస్ట్ కుటుంబాలకు సహాయం చేయమని mankind company ప్రతినిధులతో సంప్రందించగా Mankind CEO …

Read More »

అసమానతలను, ఎయిడ్స్ మహమ్మారి ని తొలగించాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అసమానతలను, ఎయిడ్స్ మహమ్మారి ని తొలగించాలనే నినాదం తో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి విజయ విహార్ సెంటర్ వరకు కొవ్వూరు లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి, జెడ్పిటిసి బి.వెంకట లక్ష్మీ, తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తొలుత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహారం , సరుకులు అందించండం సక్రమంగా అమలు చేయాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం పిల్లల కు ఆహారం అందించడం, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహారం , సరుకులు అందించండం సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం ఔరంగబాదు అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందచేస్తున్న ఆహార …

Read More »

ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ విధులలో సిబ్బంది కి అంకితభావం అవసరమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. కొవ్వూరు పట్టణంలోని 6వ, 7వ వార్డు సచివాలయాలను బుధవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పందన ఫిర్యాదుల కు తప్పనిసరి గా రసీదు ఇవ్వాలని, సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అర్హతలేని లబ్ధిదారులకు వారికి తగిన కారణాలు వ్రాత పూర్వకంగా తెలియచేయాలని ఆదేశించారు. 90 శాతం పైగా ఫిర్యాదులు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోనే పరిష్కారం అవుతాయన్నారు. …

Read More »

వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పై ఆర్డీవో ఆగ్రహం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డు సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది పునరావృతం అయితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు హెచ్చరించారు. సచివాలయ విధులలో సిబ్బంది కి అంకితభావం అవసరమని స్పష్టం చేశారు. కొవ్వూరు పట్టణంలోని 6వ, 7వ వార్డు సచివాలయాన్ని బుధవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులపై తనిఖీ చేశారు. సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోతే సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం …

Read More »

డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను డిసెంబర్ 3వ తేదిన విజయవాడ,మాకినేని బసవపున్నయ్య భవనం నందు కృష్ణా జిల్లా విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, అద్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆశాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యాక్రమం లో పలువురు రాష్ట్ర మంత్రి వర్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొననున్నారన్నారు. కావున జిల్లాలోని …

Read More »

మైనారిటీ స్కాలర్ షిప్పుల కొరకు దరఖాస్తులకు డిసెంబరు 15 తుదిగడువు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల మరియు కళాశాలల ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యముల వారికి (Institute Nadal Officer) తెలియజేయడం ఏమనగా భారత ప్రభుత్వం వారి మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్సీలు, భారత ప్రభుత్వం వారి ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్పులు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీని డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించబడినదని జిల్లా మైనార్టీల …

Read More »