Breaking News

Andhra Pradesh

దేశాభివృద్దిలో విద్యదే కీలక భూమిక…

-కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, విద్య ఒక దేశానికి వెన్నెముకగా ఉంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ అన్నారు. విద్యాసంస్థలు ఉత్పత్తి చేసే మానవ వనరులు దేశ పురోగతిలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో గవర్నర్ హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. గౌరవ హరిచందన్ మాట్లాడుతూ …

Read More »

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్)పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…

-ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా థర్డ్ వేవ్ ను నియంత్రించగలం… -గ్రామ, వార్డు, పీహెచ్ సీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం …

Read More »

పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలి… : జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : *జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ ఆదేశించారు. శనివారం నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు భవన్ లో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనీలా శిక్షణ కార్యక్రమంలో జేసీ ఎల్.శివశంకర్,జడ్పీ సీఈవో సూర్యప్రకాష్ రావు, జిల్లా పంచాయతీ అధికారి జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, …

Read More »

ఆకర్షనీయ మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలి…

-కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ పనుల పరిశీలన – -కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వరాజ్య మైదానం వద్ద కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయం మరియు చీఫ్ సెక్రటరీ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధి పనులను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. అధికారులతో కలసి మొక్కలు నాటి, మంచి ఆకర్షనీయమైన పూల మొక్కలను నాటి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. …

Read More »

గురునానక్ నగర్, APIIC కాలనీ, బి.ఆర్.టి.ఎస్ రోడ్ లలోని వార్డ్ సచివాలయాలను సందర్శన

-ప్రభుత్వ పథకములు అన్నియు ప్రజలకు చేరువ చేయాలి -కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురునానక్ నగర్ నందలి 6వ వార్డ్ సచివాలయం మరియు బి.ఆర్.టి.ఎస్ రోడ్ నందలి 184 & 275 వార్డ్ సచివలయలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. …

Read More »

నాడు -నేడు ఫేజ్-2 పనుల పురోగతిపై ప్రధానోపాధ్యాయులతో సమీక్ష

-అన్ని పాఠశాలలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి -ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ప్రధానోపాధ్యాయులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమీషనర్ మాట్లాడుతూ నాడు-నేడు పనులు ఎంతవరకు ప్రారంభామైనది అని తెలుసుకొని పలు సూచనలు చేసారు. పేరెంట్స్ కమిటీ తో అకౌంట్ ఓపెన్ చేయుట, ఎమినిటీస్ సెక్రెటరీలు మరియు ఇంజనీర్స్ తో ఎస్టిమేషన్ …

Read More »

కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి జనసేన వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ IAS  ని వారి చాంబర్లో కలిసి పలు సమస్యలపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, ఉపాధ్యక్షులు వెన్నా.శివ శంకర్ ,కామెల్ల. సోమనాథం, పార్టీ  కార్యదర్శిలు  శనివారపు శివ, కొర్ర గంజి వెంకటరమణ, వేవినా నాగరాజు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ , పులి చేరి రమేష్ వినతిపత్రం అందచేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ వరకు పూర్తిగా పాడైపోయిన ప్రధాన రహదారిని తక్షణమే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని, టిడ్కో ఇళ్ల …

Read More »

స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి – ఉపరాష్ట్రపతి

-భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు -వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి -మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం -ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలి -విశ్వమంతా మన కుటుంబమే అనే వసుధైవ భావనను అవగతం చేసుకోవాలి -మహిళామూర్తుల భాగస్వామ్యంతోనే వేగవంతమైన పురోగతి -మహిళా సాధికారత దిశగా సమాజం దృష్టికోణం మారాలి -శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి  ఉమర్ అలీషా జీవిత చరిత్రను, …

Read More »

ఉత్తమ సాహిత్యం తరతరాలు నిలిచి ఉంటుంది – ఉపరాష్ట్రపతి

-ఒక దేశ వైభవాన్ని, ఆ దేశ సాహిత్యం ప్రతిబింబిస్తుంది -సమాజ హితాన్ని ఆకాంక్షించే విధంగా సాహిత్య సృష్టి జరగాలి -మన సంస్కృతిని ముందు తరాలకు అందజేసే బలమైన వారధి మాతృభాషే -తెలుగు మాత్రమే కాదు, ప్రతి మాతృభాషను కాపాడాలనేదే నా ఆకాంక్ష -లిపి కూడా లేని కోయభాషలో బోధన దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నం అభినందనీయం -పిల్లలకు మాతృభాషను చేరవేసే ఉత్తమ పద్ధతులు అన్వేషించాలి -పిల్లలకు అమ్మభాష వెలుగులు పంచే క్రమంలో వారి స్థాయికి ఎదిగి ఆలోచించాలి -విశాఖ సాహితీ స్వర్ణోత్సవ …

Read More »

ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను సీనియారీటి ప్రకారం భర్తీ చేయాలి…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -ప్యానల్ లిస్టు ఆమోదం తెలిపిన ప్యానల్ కమిటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ లోని 4 ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయు విషయమై శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షత ఆమె ఛాంబర్ నందు ప్యానల్ కమిటి సమావేశం జరిగింది. విద్యా శాఖా రూపోందించిన ఈ ప్యానల్ లిస్టు ను అమోదంచుటకై విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ …

Read More »