Breaking News

Daily Archives: January 5, 2025

ముత్యాలం పాడు సాయిబాబా మందిరంలో కనుల పండువగా ధనుర్మాసోత్సవాలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలం పాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. సాయిబాబా మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ శనివారం విశేషంగా 1008 లఘు గంగాళములతో పాయస నివేదన (కూడారై), 13న శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం కనుల పండువగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ధనుర్మాసోత్సవాల్లో …

Read More »

ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారక తిరుమలరావు కి షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వానం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపీఎస్ కి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు మెమెంటో అందజేసి ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. షాబుఖారీ బాబా దర్గా 500 సంవత్సరాల పైగా పురాతన చరిత్ర మరియు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఎంతో విశిష్టత కలిగిందని,జనవరి 9,10,11 తేదీలలో జరిగే ఉరుసు …

Read More »

సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు

-ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రబుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటిన రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు పేర్కొన్నారు.అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగర్చారు అని అన్నారు.తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో కూటమికి …

Read More »

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో రెండు రోజుల పాలీటెక్ ఫెస్ట్‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విజ‌య‌వాడ‌లో ఈ నెల 6, 7 తేదీల్లో రెండురోజుల పాటు పాలీటెక్ ఫెస్ట్ (2కే24-25) నిర్వ‌హించ‌నుంది. న‌గ‌రంలోని లబ్బీపేట‌, ఎస్ఎస్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఈ ఫెస్ట్ జ‌రుగుతుంది. ప్ర‌తిరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు ఈ ఫెస్ట్ జ‌రుగుతుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న డిప్లొమా విద్యార్థులు టెక్నికల్ ప్రాజెక్టుల ద్వారా త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ఇది ఉత్త‌మ వేదిక‌గా నిల‌వ‌నుంది. ఈ ఏడాది పాలీటెక్ ఫెస్ట్ గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు, …

Read More »

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ కుమార్తె, దాడి పూర్ణిమ లక్ష్మీ ఓణిల వేడుక యన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారి దాడి పూర్ణిమ లక్ష్మీ ను ఆశీర్వదించారు.

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?

-విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి -ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం -గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు -దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు -మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం -వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది -వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్! -ప్రజలందరూ కలిసి ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను విజయవంతం చేయాలి -విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర …

Read More »

వ్యాపార‌స్తుల‌కి అండ‌గా వుండ‌ట‌మే కాదు వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్

-ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ డెవ‌ల‌ప్మెంట్ చైర్మ‌న్ గా డూండీ ప్ర‌మాణ స్వీకారం -ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మ‌క్షంలో ప్ర‌మాణ స్వీకారం చేసిన డూండీ -డూండీకి శుభాకాంక్ష‌లు తెలిపి శాలువాతో స‌త్క‌రించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం బాగుండాలంటే వ్యాపార‌స్తులు బాగుండాలి. వ్యాపార‌స్తుల్లో ఎక్కువ‌గా ఆర్య‌వైశ్యులే వున్నారు. వారి సంక్షేమం కోసం, అభివృద్ది కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వర్గం లోని గాంధీ మున్సిప‌ల్ హైస్కూల్ లో ఆదివారం ఆర్య‌వైశ్య …

Read More »

ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం

-కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అవసరమైన రాయితీలను కల్పిస్తుందని వెల్లడి -హైదరాబాదులోని హైటెక్స్ లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పర్యాటక, సినీ రంగంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని.. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని ప్రతి పారిశ్రామికవేత్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల …

Read More »

BEE Boosts Energy Efficiency Initiatives

-Collaboration Drives Energy Efficiency Promotion -Telangana Government Prioritizes 24/7 Quality Power Supply While Adhering to Global -Government Aims to Make Telangana the Most Energy-Efficient State for Economic Growth – Sandeep Kumar Sultania -BEE’s Star Labeling Programme: Achieving Energy Savings worth Rs 30,000 Crore Annually Pioneering Innovations in Energy Conservation -Smart Savings with Star-Labeled Appliances – Milind Deore, Secretary BEE Hyderabad, …

Read More »