-7వ డివిజన్ నందు రూ.14 లక్షల అంచనాలతో యు.జి.డి పనులకు శంకుస్థాపన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్-3 పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజ్ పురం దాసరి రమణ నగర్ నందలి రూ.14 లక్షల అంచనాలతో పలు అంతర్గత రోడ్ల భూగర్భ డ్రైనేజి పైపు లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి లతో కలిసి …
Read More »Andhra Pradesh
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానం అమలు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత స్థానిక వలందపాలెంకు …
Read More »వైద్యరంగంలో మానవవనరుల కొరతను అధిగమించండ తక్షణావసరం… : ఉపరాష్ట్రపతి
-సాంకేతికతను సద్వినియెగం చేసుకుంటూ ‘టెలిమెడిసిన్’ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి -రోగులతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా మెలగాలి – వైద్యులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన -వైద్య సేవలు ఆర్ధికంగా అందరికీ అందుబాటులోకి చర్యలు తీసుకోవాలి -కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచన -మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -నాయకత్వమంటే రాజకీయాలే కాదు, మీ రంగంలో నలుగురినీ ముందుకు నడపడం -విజయవాడలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఆక్సిజన్ ప్లాంట్ …
Read More »రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా బాధ్యతల్ని స్వీకరించిన డాక్టర్ జి. హైమావతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా డాక్టర్ జి. హైమావతి సోమవారం గొల్లపూడి లోని తన కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ గీతాప్రసాదిని అక్టోబర్ 31న పదవీ విరమణ చేయడంతో సంచాలకులుగా డాక్టర్ జి.హైమావతిని నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. నేషనల్ లెప్రసి ఇరాడికేషన్ అదనపు సంచాలకులుగా, కంటివెలుగు స్టేట్ నోడల్ అధికారిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న డాక్టర్ జి. …
Read More »దళితులకు పెద్ద పీఠవేసిన ప్రభుత్వం…
-ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. దళితులను ఎంతగానో ఆదరిస్తూ వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉన్నతికి ఎంతగానో కృషిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తాంశాలు వ్రాయడం ఏమాత్రం తగదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో …
Read More »న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ సేవలు అభినందనీయం…
-హైకోర్టు సిజె జస్టిస్ పికె మిశ్రా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సుమారు 10 నెలల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ(Joymalya Bagchi) అందించిన సేవలు అభినందనీయమైనమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.ఇప్పటి వరకూ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీకి సోమవారం నేలపాడులోని ఎపి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని …
Read More »దాళ్వా సాగుపై ఒకటి రెండ్రోజులలో స్పష్టత… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దాళ్వాలో వరిసాగు చేయాలా వద్దా అనే విషయం పై స్పష్టత ఒకటి రెండ్రోజులలో జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర పౌరసంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని నాని) తెలిపారు సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని బుద్ధాలపాలెం మాజీ సర్పంచ్ నట్టే ప్రసాద్, ఉయ్యురు …
Read More »అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం సీఎం వైయస్.జగన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రహదారులు భవనాలశాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి …
Read More »అత్యున్నత రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్…
-ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్లో ఘనంగా పొట్టి శ్రీరాములకు నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దృఢమైన భౌతిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలతో రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణంతో, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ దర్భార్ హాలులో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరజీవి పొట్టి …
Read More »అసెంబ్లీలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసిన రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు.ఈసందర్భంగా బాలకృష్ణ మాచార్యులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం కలిగిన మనిషని ఆయన త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శులు యం.విజయ రాజు,కె.రాజకూమార్,పలువురు సహాయ కార్యదర్శులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read More »