Breaking News

Andhra Pradesh

1.50 కోట్లతో పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిదిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రెండున్నర …

Read More »

నగరపాలక సంస్థ APCOS ఇంటర్వ్యూలకు 401 మంది హాజరు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్, ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు మరియు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా హాలు) లలో జరుగుతున్న APCOS ఇంటర్వ్యూలు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ ప్రక్రియను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ స్వయంగా పరిశీలించారు. ఇంటర్వ్యూ కొరకు వచ్చు వారికీ కల్పిస్తున్న వసతి సదుపాయాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. గాంధీజీ మున్సిపల్ స్కూల్ నందు చీఫ్ ఇంజనీర్ …

Read More »

గెడ్డం శ్రీను మరణం హత్యే అనే అభిప్రాయానికి కమిషన్ వొచ్చింది…

-రిటైర్డ్ ఏఎసైఐ ఎమ్.శ్యాం సుందర్ కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది… -ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గెడ్డం శ్రీను వంటి మరణాలు, ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే కమిషన్ కోరుకుంటోంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్. సి. కమి షన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పే ర్కొన్నారు. గురువారం మలకపల్లి లో గెడ్డం శ్రీను మృతి పై ప్రజల నుంచి ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్, బసవరాజులతో కలిసి ఆ …

Read More »

పౌష్టికాహారాన్ని అందిస్తూ తల్లిబిడ్డల సంరక్షణకు సేవలందిస్తున్న అంగన్ వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం…

-యంపీడీవో గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిబిడ్డల సంరక్షణకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని యంపీడీవో గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్ లో మహిళాఅభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని సంరక్షించే భాద్యతను అంగన్ …

Read More »

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాణసంచా దుకాణాలు ఏర్పాటు చెయ్యాలి…

-లైసెన్సులేకుండా బాణ సంచా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం… -బైపాస్ రోడ్ నందు గల ఖాలీ స్థలంలో బాణసంచా దుకాణాలకు అనుమతి… -ఆర్డీవో శ్రీనుకుమార్ -డిఎస్పీ సత్యానందం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దీపావళి బాణసంచా దుకాణాలు ఏర్పాటు, లైసెన్సులు తదితర అంశాలపై స్థానిక డిఎస్పీ ఎన్.సత్యానందం, పట్టణ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక దుకాణదారుల యజమానులతో అర్డీవో …

Read More »

సామాన్యునికి మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలని ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే దాదాపు 2 కోట్ల 40 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ని నిర్మిస్తున్నారు అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 3,11వ డివిజన్ డివిజన్లో గంగిరెద్దుల దెబ్బ మరియు …

Read More »

నిస్వార్ధ సేవలకు చిరు సత్కారం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలలు కన్నా ప్రజలవద్దకే పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధన్యవాదాలు తెలియచేసారు. నియోజకవర్గం లోని 4వ డివిజన్ లోని గురుద్వార్ లో గురు సింగ్ సభా మరియు 4వ డివిజన్ ఇంచార్జి గల్ల పద్మావతిలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిర్వహించిన సచివాలయ సిబంధికి చిరు సత్కారం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ముఖ్య …

Read More »

నవంబరు 7వతేదీ నుండి పాపికొండలకు పర్యాటక బోటు విహారం ప్రారంభం…

-పర్యాటరంగం ప్రోత్సా హంతోపాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత -కమాండ్ కంట్రోల్ కేంద్రాల్లో త్వరితగతిన సిబ్బంది సహా సౌకర్యాలు కల్పించాలి -బోటు ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయండి -బోటుప్రయాణానికి రవాణా,భోజన వసతితో సహా టిక్కెట్ ధర 1250రూ.లు -బోటు ఆపరేటర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్ఛితంగా పాటించాలి -రాబోయే రోజుల్లో పోలవరంప్రాజెక్టు ప్రాంతాన్నిపర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దుతాం -రాష్ట్ర పర్యాటక,సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదిలో నవంబరు 7వతేదీ నుండి పర్యాటక బోటు విహార …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి… : ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మచిలీపట్నం రెవిన్యూ డివిజినల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆధికారి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు జె. నివాస్ సూచనల మేరకు ఎస్ వి ఈ ఈ పీ ( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రో ల్ పార్టిసిపేషన్ ) నిర్వహణలో భాగంగా 01-11-2021 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమo పురస్కరించుకొని బుధవారం …

Read More »

అర్హత పత్రములతో ఇంటర్వ్యూనకు హాజరు కావలెను…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నందు వివిధ ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో APCOS ద్వారా భర్తీ చేయుటకు ది.04.09.2021 తేదిన వార్తా పత్రికల నందు నోటిఫికేషన్ ప్రచురించడమైనది. సదరు ప్రక్రియలో భాగంగా ది.28.10.2021 మరియు 29.10.2021 తేదీలలో ఈ దిగువ తెలిపిన ప్రదేశాలలో ఇంటర్వ్యూ లు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ నిర్వహించబడును. 1. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్ 2. ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు. 3. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా …

Read More »