కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళును సకల సౌకర్యాల లోగిళ్ళు గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కైకలూరు లోని ఏలూరు రోడ్డు లోగల వైఎస్సార్ జగనన్న గ్రీన్ వీలేజ్ లో లబ్ధిదారులు కోసం రూ. 75 లక్షల వ్యయంతో నూతన పైపు లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా …
Read More »Andhra Pradesh
ఆటపాక లోగల జాన్ పేట జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల తో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభించిన… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో కైకలూరు సర్పంచ్ గా తాను ఆటపాక వాస్తవ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన సంకల్ప బలమే ఈరోజు భగవంతుని దయతో శాసనసభ్యునిగా ఆ పనిని చెయ్యడానికి దోహదం చేసిందని భావిస్తున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు. మంగళవారం ఆటపాక పరిధిలో గల జాన్ పేటలోని నూతన జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల అంచనాతో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవం కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సంపు నిర్మాణానికి భూమిపూజ చేసి..జే.సీ.బీ కి కొబ్బరికాయ కొట్టి …
Read More »విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం… : మంత్రి కొడాలి నాని
-సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలోనూ మార్పులు -విద్యారంగంలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ పథకాలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షురాలు జీ రాజకుమారి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మ విద్య ద్వారా విద్యార్థులు ఆత్మసైర్యంతో జీవించాలనే లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గం …
Read More »గుడివాడ డివిజన్లో 1,162 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…
– 1.20 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్లో మంగళవారం ఒక్కరోజే 1,162 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 4.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 4.94 లక్షలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో …
Read More »సింగ్ నగర్ ను విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దుకుందాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జగనన్న విద్యాకానుక ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని M.K.బేగ్ ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని స్థానిక కార్పొరేటర్ షేక్ షాహినా సుల్తానా తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ.. దేశంలో మరే ప్రభుత్వం …
Read More »పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్నదే జగనన్న ఆకాంక్ష: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు …
Read More »దేశానికే తలమానికంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యా శాతాన్ని పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని D. V. సుబ్బారెడ్డి పాఠశాల నందు జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. …
Read More »రైతు క్షేమమే… రాష్ట్ర సంక్షేమం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రైతు భరోసా రథం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రైతు భరోసా రథాన్ని కుందావారి కండ్రికలోని రైతు భరోసా కేంద్రం వద్ద శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార రథం ద్వారా ప్రదర్శించిన వీడియోని రైతన్నలతో కలిసి …
Read More »చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు -నారా వారి నేరచరిత్ర తెలియనిదెవరికి..? -వెన్నుపోటుకు పేటెంట్ రైట్ నీది కాదా..? -మీ హయాంలో వందల మంది వైఎస్సార్ శ్రేణులను కిరాతకంగా హత్య చేసింది మర్చిపోయారా..? -శవాలను పీక్కుతినే రాజకీయాలను ఇకనైనా మానుకో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మరొకరు ఉండరని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై …
Read More »