మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో …
Read More »Andhra Pradesh
జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2 జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన …
Read More »ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న …
Read More »కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్
-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి -కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా …
Read More »ఈనెల 19 నుంచి యధాతథంగా స్పందన కార్యక్రమం ఉదయం 10 నుంచి మ. 2 గంటల వరకు…
-సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించబడునని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ డివిజన్లో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు తగ్గుదల నేపధ్యంలో డివిజన్‌లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి ప్రతి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి …
Read More »“నో మాస్కు – నో ఎంట్రీ”…“నో మాస్కు – నో రైడ్”…”నో మాస్కు – నో సేల్”
-సెప్టెంబర్ వరకు వారంలో 3 రోజులు కోవిడ్ పై ప్రచారం -జిల్లా కలెక్టర్ జె . నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే దిశగా వారంలో మూడు రోజుల పాటు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని ఈ దృష్ట్యా ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల …
Read More »ప్రతీ మహిళా ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా రాణించాలి….
– వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి 14 కంపెనీలతో ఒప్పందం… – వైయస్ఆర్ చేయూత ద్వారా 8 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని 24 లక్షలమంది మహిళలకు అందించాం… – రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళలకు శిక్షణ, వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ అందించుట పై ఒప్పంద కంపెనీలు పనిచేస్తాయి… -రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి -బొత్స సత్యనారాయణ -కురసాల కన్నబాబు -పీదిరి అప్పలరాజులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతీ మహిళా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో తాము …
Read More »సమిష్టిగా పనిచేద్దాం ప్రభుత్వానికి వన్నె తెద్దాం…
-డిప్యూడి డైరెక్టర్ ఎస్.యం మహబూబ్ బాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో పనిచేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువద్దామని సమాచార శాఖ ఉపసంచాలకులు ఎస్.యం మహబూబ్ బాషా చెప్పారు. జిల్లా పౌర సంబంధాధికారిగా పనిచేస్తున్న యం. భాస్కరనారాయణ పదోన్నతి పై విజయవాడ రాష్ట్ర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ప్రస్తుతం సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా ఉపసంచాలకులు మహబూబ్ బాషా నుండి సోమవారం భాస్కరనారాయణ ఎడిగా …
Read More »కోవిడ్ బాధితులను గుర్తించడమే లక్ష్యంగా ఇంటింటికి ఫీవర్ సర్వే… : కలెక్టర్ జె. నివాస్
-పామర్రు మండలంలో కోవిడ్ పరీక్షలు ముమ్మరం చేయాలి… -విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు… -విధుల పట్ల నిర్లక్షం వహించిన పెదమద్దాలి సచివాలయ గ్రేడ్ 5 కార్యదర్శి రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన… పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ కట్టడే లక్ష్యంగా ప్రతి గ్రామంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తూ కోవిడ్ నిర్థారణ పరీక్షలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక తాహశీల్థారు కార్యాలయంలో తాహశీల్థారు, ఎంపీడీవో, నోడల్ …
Read More »సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు లబ్ధిదారులను చైతన్యపరచాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ లోని 276, 277 సచివాలయాల సిబ్బందిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో.. శాసనసభ్యులు ఆయా సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శుల హాజరుపట్టి, రికార్డులు, ప్రజల అర్జీలను పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. …
Read More »