-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాలలో నివాసముంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చే వాగులు, వంకల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సోమవారం రాత్రి భారీ వర్షం కురిసిందని, జిల్లాలో …
Read More »Andhra Pradesh
అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రక్షాళన కు యువత నడుంకట్టాలి
-ఎన్నికలలో ధన ప్రభావం పెరుగుతున్నది -మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన -డా శివాజీ ఇంట పిచ్చాపాటి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో ధన ప్రభావం నానాటికీ పెరిగిపోతున్నదని….ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సివస్తున్నదని మంచి వారు కూడా దీనికి అతీతులు కారని, అందుకే యువత రాజకీయాల్లోకి దిగి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రక్షాళన చేయాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తాను పోటీ చేసిన ఎన్నికలలో రూ 10 లు కూడా ఖర్చు చేయలేదని, ప్రజల విరాళాలతో …
Read More »జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… : ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరూ గర్వపడేవిధంగా జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రిగా తొలిసారి కలెక్టరేట్ కి విచ్చేసిన సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, అధికారులు మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒకే భావన, ఆలోచనలతో కలిసి సమిష్టిగా పనిచేసి, ప్రజలకు మరింత మెరుగైన సేవలందిద్దామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా దృష్టి …
Read More »చేబ్రోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు/ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం రైతాంగానికి రూ. 1674 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టడమే కాకుండా రాష్ట్రం మీద రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేసిందని, జిల్లా ఇన్ చార్జి మంత్రి , రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవాకేంద్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని …
Read More »వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి
-వన్యప్రాణుల వేట ఘటనలపై నివేదిక ఇవ్వాలి -చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుతల వేటపై సమగ్ర విచారణ చేపట్టాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల …
Read More »సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్ ను అభివృద్ది చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-ఎమ్.ఎస్.ఎమ్.ఈ జిల్లా అధికారులతో సమావేశం -ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హాజరు -ఎన్టీఆర్ జిల్లా జాబ్ క్యాలెండర్ 2024-25 రిలీజ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) ద్వారా ప్రజలకు అందించే స్కీమ్స్ పట్ల అవగాహన పెంచాలి. ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ అనే నినాదంతో సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్ ను అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) ఎన్టీఆర్ జిల్లా …
Read More »1లక్ష 44 వేలకు పైగా బాధితులకు రూ. 235.72 కోట్లు ఖాతాలలో జమ
-పరిశీలనలో 2,478 ధరఖాస్తులు 476 ధరఖాస్తుల బ్యాంకు ఖాతాల విఫలం… -ఈనెల 24వ తేదీలోగా ప్రతి బాధితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు.. -బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. -జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 1 లక్ష 44 వేల 672 మంది బాధితుల ఖాతాల్లో రూ. 235 కోట్ల 72 లక్షల …
Read More »బి.యన్.కె.యు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకు బి.యన్.కె.యు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా సంగ్రామంలో దేశ విదేశాల నుండి పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసి చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీలను ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ముఖ్య అతిదిగా విచ్చేసిన గ్రాండ్ మాస్టర్ యం.ఆర్. లలిత బాబు, ప్రారంభఅనంతరం …
Read More »తెనాలి ఎస్ హెచ్ జి మహిళకు మిషన్ డైరెక్టర్ అభినందనలు
-సయ్యద్ నహరే నిగర్ సుల్తానా ను అభినందిస్తున్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల(అక్టోబర్ 10 వ తేది నుండి అక్టోబర్ 20 వ తేది వరకు) జరిగిన అఖిల భారత సరస్ ఎగ్జిబిషన్ విజయనగరంలో ఆంద్ర ప్రదేశ్ నుండి మెప్మా ద్వారా 28 స్టాల్ లలో 47 స్వయం సహాయక సంఘ సభ్యులు …
Read More »పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జరుగుతున్న అంతర్జాతీయ వర్క్ షాప్ ముగింపు సభకు మంగళవారం ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. ఈ సందర్భంగా మంత్రి గారు సర్వే-రీ సర్వేపై వర్క్ షాప్ …
Read More »