Breaking News

International

సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

– నామినేషన్ దాఖలకు చివరి తేది నవంబర్ 18 – పోలింగ్ తేదీ నవంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ – ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో 21 ఎమ్ సీసీ బృందాలు – తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 2904 మంది ఓటర్లు – కరెక్టర్ పి.  ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల …

Read More »

విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని లాంతర్‌ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని లాంతర్‌ పట్టుకొని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్‌ వరకు లాంతర్‌ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలన్నారు. లాంతర్లు కొనుక్కోవాలన్నారు. వైసిపి హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది. …

Read More »

లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రివర్యులు నగరంలోని వారి నివాసంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ తీగలు కిందకు …

Read More »

నగరంలో ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) శనివారం టిక్కిల్‌రోడ్డులోని డివిమేనర్‌ హోటల్‌ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్‌ను ‘‘డెసెర్టినో’’ బ్రాంచ్‌ యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌ పూర్ణకుంభంతో స్వాగతించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌కు …

Read More »

వరుణ్‌ బజాజ్‌ 25వ వార్షికోత్సవ సంబరాలు, ప్రపంచంలో తొలి సిఎన్‌జి బైక్‌ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: భారతదేశపు నెం.1 బజాజ్‌ డీలర్‌ వరుణ్‌ బజాజ్‌ వారి విజయవాడ శాఖ తమ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దానితో పాటు బజాజ్‌ ఆటో వారు ప్రవేశపెట్టిన గేమ్‌ ఛేంజర్‌ బైక్‌, ప్రపంచపు మొట్టమొదటి సిఎన్‌జి బైక్‌ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125ను శనివారం లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌ హాల్‌, బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, బజాజ్‌ ఆటో రీజనల్‌ మేనేజర్‌ …

Read More »

కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సాధించిన ప్రగతి, క్యాంపస్ ప్లేసెమెంట్స్ అంశాలపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం …

Read More »

స్పందించిన హృదయాలు!

-బాధితులకు నిత్యావసర సరుకులు!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ పుస్తకం, వాట్సప్ వంటి, సామాజిక మాధ్యమాల వేదికగా, గత రెండున్నర సంవత్సరాలుగా, తెలుగు రాష్ట్రాలలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న, స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్, పలువురి ఆర్థిక సహకారంతో, ఆదివారం, విజయవాడ లోని సితార సెంటర్, బుడమేరు వంతెన, సింగ్ నగర్, బాంబే కాలనీ, రాణి గారి తోట ప్రాంతాలలో, ఎక్కువ నష్టపోయిన 125 వరద బాధిత కుటుంబాలకు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మస్కిటో కాయిల్స్, డెటాల్ సబ్బులు, డిటర్జెంట్ …

Read More »

బడిపిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి… : గాంధీనాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడిపిల్లలకు మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యమైన భోజనం పెట్టాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. ఆదివారం మహాత్మాగాంధీని గాడ్సే హత్యచేసిన రోజుకు నిరసనగా ప్రతి నెలా 30వ తేదీన ఆయన కళ్లకు గంతలతో ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మీడియాతో మాట్లాడుతు గాంధీ, అంబేద్కర్ మార్గాలలో అహింస పాలన, మంచివిధానంకై అడుగులు వెయ్యాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల సహకారంతోనే విజయవంతం …

Read More »

తోమాలసేవ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు. ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల …

Read More »

జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పోస్టర్లను ఆవిష్కరన జరిగింది. గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశం లో వక్తలు మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకొని భాగస్వాములు కావాలన్నారు. ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి కి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాము, జైభారత్ జస్ట్ …

Read More »