Breaking News

Latest News

చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం

-రాష్ట్ర్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. …

Read More »

డ్రోన్ స‌మ్మిట్ కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

-పున్న‌మీ ఘాట్ వ‌ద్ద డ్రోన్ షో -ఏర్పాట్లు ప‌రిశీలించిన డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. రెండు రోజుల స‌ద‌స్సు స‌రిగే మంగ‌ళ‌గిరి సీకే కెన్వెన్ష‌న్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజ‌య‌వాడ కృష్ణాన‌ది తీరాన ఉన్న పున్న‌మీ ఘాట్ వ‌ద్ద మెగా డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. …

Read More »

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన …

Read More »

గుడివాడ నియోజకవర్గ గ్రామాల ప్రజలకు రక్షిత నీరు

-ఎమ్మెల్యే కలుషిత తాగునీటి సమస్య చెప్పిన వెంటనే నీటి పరీక్షలు చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖకు పవన్ కళ్యాణ్ ఆదేశం -మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో నీటి పరీక్షలు పూర్తి -నందివాడ మండలంలో రూ.91 లక్షలతో నీటి శుద్ధి పనులకు అనుమతులు… గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పనులకు అంచనాలు రూపకల్పన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయకుడు ప్రజలు బాధలను మనసుతో వినడం ఒక ఎత్తయితే.. దానికి వెనువెంటనే పరిష్కారాన్ని వెతకడం చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ చిత్తశుద్ధితోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ …

Read More »

అవినీతిరహిత గ్రామ పాలనకు పెద్ద పీట

-ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడానికి నా కార్యాలయ తలుపులు తెరిచే ఉంటాయి -కూటమిలో ఉన్న మనం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి నిలుపుదాం… అందరి నమ్మకాన్ని నిలబెట్టుకొందాం -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  -పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘లంచం అనే మాట వినపడకుండా, ఎవరి నోట పలకని విధంగా పాలనలో మార్పు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది …

Read More »

పాత రాజరాజేశ్వరి పేట ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది

-బాధితులతో కలిసి పోరాటం చేస్తాం -మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత రాజరాజేశ్వరి పేట ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ 56 డివిజన్లోని దశాబ్దాలుగా ఉంటున్న పేద ప్రజలు ఇళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్న రైల్వే అధికారులు తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహంకాళిమ్మ రోడ్లు తమ ఇళ్లను తొలగించు వద్దంటూ దశాబ్ద కాలంగా ఉంటున్న ఆ ప్రాంతవాసులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ …

Read More »

గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆ విషయం మీద వైసీపీ నేతలు శనివారం గవర్నర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి , మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితులకు నేటికీ నష్టపరిహారం అందలేదన్నారు. బాధితులకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాయం అందలేదని రోడ్డెక్కిన మహిళల పై లాఠీ ఛార్జి చేశారన్నారు. 500 కోట్లు విరాళాలొచ్చినా సాయం అందించలేదన్నారు. వరదల పై సమాచారం …

Read More »

ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండుగ వాతావరణం

-కోటి 30 లక్షల రూపాయల MGNREGs నిధులతో అభివృద్ధి పనులకు ఈ కారం చుట్టిన మంత్రి నాదెండ్ల తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో ఒక కోటి 30 లక్షల నిధులతో 11.050 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మరో …

Read More »

సేవా సంస్థలో విష సర్పాలు!

-కోట్లాది రూపాయల ఆస్తుల కోసం మూడు సంస్థల కుయుక్తులు -ప్రశ్నార్థకంగా ‘క్యాంపస్ ఛాలెంజ్’ చిన్నారుల భవిష్యత్తు -చిన్నారుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : అభాగ్యులైన చిన్నారుల కోసం నిర్వహించబడుతున్న ఓ సేవా సంస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి. రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ …

Read More »

ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, దూడలను బందెలదొడ్డికి తరలింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, దూడలను వెంగళాయపాలెంలోని జిఎంసి బందెలదొడ్డికి తరలిస్తున్నామని, ఆయా పశువుల యజమానులు రోడ్ల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరంలోని మార్కెట్, నల్లచెరువు, లక్ష్మీపురం, లాడ్జి సెంటర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో రోడ్ల మీద ట్రాఫిక్ కి అడ్డుగా ఉన్న ఆవులను జిఎంసి బందెలదొడ్డికి నగరపాలక సంస్థ …

Read More »