-ఆర్ టి ఐ 19 వ వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక కందుకూరి మహిళా స్టేట్ హోంలోగార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ అధ్యర్యంలో సహా చట్టం 19 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా మహిళా & శిశు సంక్షేమ అధికారి విజయకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ కుమారి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంతోనే హక్కులు పొందవచ్చని, హక్కులతో పాటు భాద్యతలు గుర్తించుకొని …
Read More »Latest News
పాపికొండలు విహారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. -బోటింగ్ ఆపరేటర్లు తో సమావేశం -ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి పేరంటాలపల్లి వరకు, పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పేరంటాలపల్లి వరకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న బోటింగ్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని టూరిజం రాజమండ్రి హబ్ పర్యటక ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు తెలియ చేశారు. గురువారం స్థానిక రాజమహేంద్రవరం బోటింగ్ కంట్రోలర్ రూమ్ …
Read More »తూర్పు గోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లేటిన్స్ లేని జిల్లాగా ప్రకటన
-అక్టోబరు 24 వరకూ అభ్యంతరాలు స్వీకరణ -ఇన్చార్జి డి ఎస్ డబ్ల్యూ వో సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ సుప్రీం కోర్టు న్యూడిల్లి మరియు ప్రభుత్వం వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ వివరముల పై సర్వే చేపట్టి నట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వే నందు తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ లేవని జిల్లా …
Read More »డీ ఎస్సి పోటీ పరీక్షలు కోసం వసతి తో కూడిన శిక్షణ
-నోడల్ ఏజెన్సీస్ నుంచి దరఖాస్తులు ఆహ్వానం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సి ఎస్టీ లకి చెందిన డిస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వసతి తో కూడిన శిక్షణ అందజేసేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీస్ నుంచీ దరఖాస్తులను ఆహ్వానిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 5050 ఎస్సి, ఎస్టీ విద్యార్ధులకు రెసిడెన్సియల్ విధానంలో డీఎస్సీ, …
Read More »సబ్ యూనిట్-5 పరిధిలో ‘ఫీవర్ సర్వే’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ యూనిట్-5 పరిధిలోని దేవి నగర్, యూపీహెచ్ సి నందు గల దావు బుచ్చియ్య కాలనీ నందు గల జి.వి.ఆర్.నగర్ నందు అనుమానిత డెంగ్యూ కేసు గురించి ఫీవర్ సర్వే నిర్వహించడమైనది. దీనిలో భాగముగా పఠాన్ గఫర్ ఏరియానుండి 150 గృహములను సందర్శించి జ్వరముల గురించి ఆరా తీయటం జరిగింది. ఒక్క ఫీవర్ కేసు కూడా నమోదు కాలేదు. ఈడీస్ లార్వా సర్వే 150 ఇళ్లు మునిసిపల్ కార్పొరేషన్ వారి సిబ్బందితో కలిసి చేయడం జరిగింది చుట్టుపక్క …
Read More »సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం దసరా నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాటులలో ఫీల్డ్ లో ఉన్న సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి రానున్న మూడు రోజుల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక శాతం లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ …
Read More »గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి
-విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేయాలి -జిల్లా కలెక్టర్ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల అవసరాలకు అనుగుణంగా విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేసే విధంగా పనులు చేపట్టాలని, ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, పిఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, డ్వామా ఏపీడిలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గురువారం కంకిపాడులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో Visible assets create in PR ONE …
Read More »సన్న చిన్నకారు రైతుల జీవితాలను మార్చుతున్న ప్రకృతి వ్యవసాయం
-నీతి ఆయోగ్ బృందం ప్రశం ఆత్కూరు (ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతుల జీవనోపాధిని మార్చడానికి ఆర్ వై ఎస్ఎస్ చేస్తున్న కృషిని, సామర్థ్యాన్ని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. రాబోయే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విజయాన్ని గమనించడం ప్రాముఖ్యతను …
Read More »వినియోగదారుల నుండి స్పందన బాగుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తున్న టమాటాలు, వంట నూనెలకు వినియోగదారుల నుండి స్పందన బాగుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి అన్నారు. డీఎస్ఓ గురువారం స్థానిక రైతు బజార్ సందర్శించి టమాట, ఆయిల్ విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ నేటి నుండి రైతు బజార్లలో కిలో టమాట 50 రూపాయలు, లీటర్ పామాయిల్ 114 రూపాయలు, లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ …
Read More »వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై మంత్రి ఆగ్రహం
-పర్యవేక్షణ లోపాన్ని సవరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -ఉన్నత స్థాయలో పర్యవేక్షణ బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖలోని హెచ్వోడీలకు అప్పగించిన మంత్రి -హాజరు నమోదు చేసేందుకు రూపొందించిన యాప్ లను మరింత పటిష్టం చేయాలి -పనివేళలు పాటించని సిబ్బందికి ఆటోమేటిక్ గా సమాచారం, షోకాజ్ నోటీసు జారీ చేయబడాలి -పనివేళల పట్ల క్రమశిక్షణపై మూడు గంటల పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై రాష్ట్ర …
Read More »