Breaking News

Latest News

ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు

-అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఎపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత …

Read More »

రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహాదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేసినట్లు మంత్రి …

Read More »

ఆర్టీజీఎస్ ప‌నితీరు ఆద‌ర్శ‌ప్రాయం

-మ‌ద్రాసు ఐఐటీ ప్ర‌తినిధుల ప్ర‌శంస‌ -ఆర్టీజీఎస్ ప‌నితీరును వివ‌రించిన సీఈఓ దినేష్ కుమార్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ రంగంలో ఆర్టీజీఎస్ లాంటి సాంకేతిక వ్య‌వ‌స్థ ఉండ‌టం అద్బుత‌మ‌ని, ఇదో వినూత్న ఆలోచ‌న‌, దీని ప‌నితీరు అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని మ‌ద్రాసు ఐఐటీ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ వీళినాథ‌న్ కామ‌కోటి అన్నారు. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మ‌ద్రాసు ఐఐటీకి చెందిన ప్ర‌తినిధుల‌ బృందం సంద‌ర్శించింది. ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి ప్ర‌ద్యుమ్న‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ లు రియ‌ల్ టైమ్ …

Read More »

నిడదవోలు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 4 పనులకు రూ. 261 లక్షలు మంజూరుకు కృషి చేసిన మంత్రి కందుల దుర్గేష్

-నిధుల విడుదల గురించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ కి తెలిపిన రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి -అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదల చేయించి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి కందుల …

Read More »

ఏస్పా భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏస్పా భారత్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనందం ఆక్యుపంక్చర్ సైన్స్ తోనే సాధ్యమని ఎస్పా భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మా కాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆక్యుపంక్చర్ ను ప్రతిభావంతమైన వైద్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది, యునెస్కో దీనిని విడదీయలేని అతి పురాతన మానవతతో కూడినది అని పేర్కొంది. భారతదేశం ఆక్యుపంక్చర్ వైద్యాన్ని ప్రత్యేక విభాగ …

Read More »

కార్తీక పౌర్ణమి నాడు శివారాధన.. అనంత కోటి పుణ్య ఫలం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తులు చేసిన భగవత్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో శుక్రవారం వైసీపీ …

Read More »

డ్రోన్ ఆపరేటర్లు గా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ (ఉమెన్ డ్రోన్ పైలెట్స్)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమిషనర్ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ వినూత్నంగా ఆలోచించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించు కోవడం ద్వారా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ను నియంత్రించడం, నేరాలును ఛేదించడం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు వివిధ వి. ఐ. పి ల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ …

Read More »

గత వైసీపీ ప్రభుత్వ లోపాలతో వినియోగదారులపై పడుతున్న విద్యుత్ సుంకం భారాన్ని తగ్గించడానికే కొత్త సవరణ చట్టం

-శాసన సభ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి …

Read More »

ఎమ్ సి సి బృందాలకు శిక్షణ

-డి ఆర్వో టి. సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యు అధికారి టి. సీతారామమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్ సి సి బృందాల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి. సీతారామమూర్తీ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళి …

Read More »

భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా బిర్సా ముండా ఒక మైలురాయి

-జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతని చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జార్ఖండ్ …

Read More »