అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, జిలానీ, డా. పాకనాటి గౌతం, …
Read More »Latest News
జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
-జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆదివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. వజ్రోత్సవ వేళ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా రెపరెపలాడుతుంటే దేశభక్తి ఉప్పొంగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ …
Read More »దేశానికే రోల్ మోడల్..!
-అన్ని అంశాల్లో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయాలి -విద్యుత్తు రంగ పనితీరులో ఏపీ నంబర్ 1గా నిలవాలి -అదే లక్ష్యంతో పనిచేయాలి -వినియోగదారులే కేంద్రంగా పనిచేయాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలివే.. -చౌక విద్యుత్తులో ఏపీ విద్యుత్తు సంస్థలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి -గడిచిన రెండేళ్లలో రూ.2342 కోట్లు ఆదా చేశాయి -రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఉచిత విద్యుత్తు అందించేందుకు చర్యలు -33.24 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలిస్తున్న ప్రభుత్వం -ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని …
Read More »చిట్టచివరి వ్యక్తివరకూ సంక్షేమ పధకాలు అందాలి అదే ప్రభుత్వ లక్ష్యం : సతీష్ చంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి పేదవానికి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా అన్నిచర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన పిదప జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధనకు జాతిపిత మహాత్మా గాంధీ,బిఆర్ అంబేద్కర్,సర్దార్ …
Read More »రాష్ట్ర హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎకె గోస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నేలపాడులో గల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని పొలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం జరిగిన సభలో చీఫ్ జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన ప్రతి ఒక్కరికీ ఘణంగా నివాళులర్పించాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.గత ఏడాదిన్నర …
Read More »పేదరిక నిర్మూలతోనే గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం : స్వీకర్ తమ్మినేని సీతారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేదరిక నిర్మూలన అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని రాష్ట్ర శాసన సభ స్వీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అమరావతి అసెంబ్లీ భవనంపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే దానికి సార్దకత చేకూరుతుందని పేర్కొన్నారు.ముఖ్యంగా సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు తొలగి అందిరికీ …
Read More »లెజిస్లేటివ్ కౌన్సిల్ పై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రోటెం చైర్మన్ బాలుసుబ్రహ్మణ్యం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం లెజిస్లేటివ్ కౌన్సిల్ పై ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు,తదితరులు పాల్గొన్నారు.
Read More »నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు…
-జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్ -నగరపాలక సంస్థ జెండాను అవిష్కరించిన కమిషనర్ -పేదరిక నిర్మూలనకు కృషి చేద్దాం… -నగర ప్రజలందరికీ స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -ఆర్థిక, విద్యా, ఉపాధి రంగల్లో అభివృద్ది సాధించాలి- మేయర్ -ప్రతి పౌరుడు స్వతంత్ర సమరయోధుల త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి -కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ సంక్షేమ, అభివృద్ది జగనన్న ప్రభుత్వ లక్ష్యం అని, ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేద్దాం అని నగర మేయర్ రాయన …
Read More »ప్రజాస్వామ్యానికి నిర్వచనంలా జగనన్న పాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు… -స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, దేవీనగర్, బీసెంట్ రోడ్, లెనిన్ సెంటర్, సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, బుడమేరు వంతెన, ఆంధ్రప్రభ కాలనీ సహా పలుచోట్ల జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది …
Read More »శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పరిపాలనా కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ఆదివారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పరిపాలనా కార్యాలయం, జమ్మిదొడ్డి నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచ్చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎస్ పి ఎఫ్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు ఆలయ రక్షణ సిబ్బంది వారి వందనం అందుకున్నారు. అనంతరం మంత్రి, ఆలయ చైర్మన్ , కార్యనిర్వహణాధికారి మరియు …
Read More »