Breaking News

లెజిస్లేటివ్ కౌన్సిల్ పై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రోటెం చైర్మన్ బాలుసుబ్రహ్మణ్యం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం లెజిస్లేటివ్ కౌన్సిల్ పై ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *