అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టోక్యో కాంస్య పథక విజేత పి.వి.సిందు అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మర్యాధపూర్వకంగా కలిసిన అనంతరం పాత్రికేయులతో ఆమె కొంత సేపు ముచ్చటించారు. టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసానని, ఒలంపిక్స్ లో పథకాన్ని సాదించిరావాలని ప్రోత్సహించారన్నారు. వారి ప్రోత్సహించినట్లే టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పథకాన్ని సాదించినందుకు …
Read More »Latest News
సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు అక్షయపాత్ర వితరణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు …
Read More »“ఫ్రైడే డ్రైడే” కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత… మన ఆరోగ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దుర్గాపురంలోని 197వ సచివాలయం 27వ వార్డ్ పరిధి పరిసర ప్రాంతాలలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే, నీటినిల్వల ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల నీరు నీరునిల్వ ఉంచిన బకెట్లలో దోమలార్వాను గుర్తించి, నీటిని పారవేయటం జరిగింది. ఉపయోగించని రుబ్బు రాళ్ళలో నీరు తీయించటం జరిగినది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలు …
Read More »పిడిఎస్ రైస్ ఆక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి-తాసిల్దారు
-పోలీసు, రెవిన్యూ, సివిల్ సప్లయి సిబ్బందితో ఉమ్మడిగా దాడులు నిర్వహిస్తాం… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు మండల తాసిల్దారు డి. సునీల్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో రేషన్ షాపు డీలర్లు, ఎండియు డ్రైవర్లు, సివిల్ సప్లయిస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం ఆక్రమ రవాణాపై పోలీసు అధికారులతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో నిరు పేదలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని …
Read More »జిల్లాలో 545 మందికి మీడియా ఎక్రిడేషన్లు జారీకి ఆమోదించిన జిల్లా కలెక్టర్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వివిద మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన 545 మందికి మీడియా ఎక్రిడిటేషన్లు జారీ చేయుటకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీ జె. నివాస్ గురువారం ఫైలుపై సంతకం చేశారని జిల్లా సమాచారశాఖ ఉప సంచాలకులు శ్రీ మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం కలక్టర్ అధ్యక్షతన విజయవాడలో జరిగిందని తెలిపారు. వివిద మీడియా సంస్థలకు …
Read More »ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే రావు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో మాదిరిగా రాజకీయ నాయకులు సిఫార్సులు చేస్తే ఎంత మాత్రం రావని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో విద్యార్హత ఆధారంగా అభ్యర్థి దరఖాస్తు చేసుకొని బాగా చదివి పోటీ పరీక్షలలో విజేతలై ఇంటర్వ్యూలలో నెగ్గి ఒక సమగ్ర విధానం ద్వారా వివిధ సర్కారి కొలువులలో నియమితులవుతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చి చెప్పారు. శుక్రవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …
Read More »సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకుఅందుబాటులోఉండాలి… : కలెక్టరు జె. నివాస్
-నిర్ణీత సమయంలోనే ప్రజాసమస్యలుపరిష్కరించాలి.. -ప్రభుత్వపథకాలవివరాలను తెలియజేసేబోర్డులను ప్రదర్శించాలి.. -గ్రామల్లోఫీవర్సర్వేపక్కాగానిర్వహించాలి… -కోవిడ్ కట్టిడికి “నోమాస్క్నోఎంట్రీ – “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్ ” నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి… జగ్గయ్యపెట, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులనునిర్వహించాలని కలెక్టరు జె. నివాస్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు జె. నివాస్ జగ్గయ్యపేట 7 వ వార్డులో గల వార్డు సచివాలయనాన్ని …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం…
-మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకులను ఆకర్షించే విధంగా అనేక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖామంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బెర్మ్ పార్క్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపి టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గా డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డితో మంత్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ …
Read More »ఇన్ స్పైర్ అవార్డు మనక్ -2021-22 పోస్టర్ ఆవిష్కరణ జాయిట్ కలెక్టరు (అభివృద్ది) శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రప్రభుత్వం ఆధీనంలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) మరియు నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ (ఎన్ ఐ ఎఫ్) ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమం పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తూ, బాల శాస్త్రవేత్తలను, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతుందని దీనిని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్ శివశంకర్ అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు శివశంకర్ ఇన్ స్పైర్ అవార్డు మనక్ -2021-22 పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా విద్యా శాఖాధికారినితాహెరా సుల్తానా …
Read More »