Breaking News

Latest News

ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక స్పంద‌న‌…

-న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమములో ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేప‌ట్టాల‌ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించారు. సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కారించి వారి …

Read More »

‘జగనన్న విద్యా దీవెన’ తో విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు…

-ఫీజురీయింబర్స్ మెంట్ కోసం విద్యార్ధులు ఎదురుచూడకూడదు, తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం… -తొలి విడతగా ఏప్రిల్ లో 10,88,439 మంది విద్యార్ధులకి రూ.671.45 కోట్ల విడుదల -రెండో విడత జూలై లో దాదాపు 10.97 లక్షల విద్యార్ధులకి రూ 693.81 కోట్ల విడుదల -ప్రతి మూడు నెలలకు ఫీజురీయింబర్స్ మెంట్ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ -కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం -విద్యావ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలికిన జగనన్న విద్యా దీవెన అమరావతి, నేటి పత్రిక …

Read More »

గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో భవాని పురంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…

-ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ, భవాని పురంలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ జరిగింది. ఆకుల శ్రీనివాస కుమార్  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ భవాని …

Read More »

విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ సూపర్!

-అంతర్జాతీయ నిపుణుల అభినందనలు -ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీ ముందుచూపు భేష్ -కేంద్ర ప్రభుత్వ ప్రశంస -ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఈఈ ఫైనాన్సింగ్ కీలకం: బీఈఈ -2031కల్లా దేశంలో ఈఈలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: వినీత్ కన్వాల్ -ఈఈ ఫైనాన్సింగ్ వేదికగా విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ -దేశంలో ఇదే తొలిసారి -ఐఈఏ నివేదిక ప్రకారం గరిష్ఠ స్థాయికి చేరనున్న కర్బన ఉద్గారాలు -ఈఈ కార్యక్రమాల అమలుతో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి ఏపీ కట్టుబడి ఉంది -రాష్ట్ర ఇంధన శాఖ …

Read More »

గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుంది…

-ఎమ్మెల్యే డి ఎన్ ఆర్ మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండవల్లి స్టేషన్ రోడ్డు అగ్రహారం మంచినీటి చెరువులోకి కొబ్బరికాయ కొట్టి మంచినీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవల్లి గ్రామ పంచాయతీ న్యూ బీసీ కాలనీ, అగ్రహారం, రైల్వే స్టేషన్ ఏరియా నివసించు వారికి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా …

Read More »

అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సక్రమ నిర్వహణ కోసం అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో పంట కాల్వ లాకుల వద్ద మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రైనేజీ, ఇరిగేషన్, మరియు రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న డ్రైన్లు, …

Read More »

‘స్పందన’ కు ప్రజల అభినందన !!

-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక  -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది. స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు. స్పందన లోపిస్తే పేద …

Read More »

నేడే కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 వ తేదీ సోమవారం కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి డోస్ వేసుకొనని గర్భిణిలు ,బాలింతలు, ఉపాద్యాయులు, సిబ్బంది నర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్ కు మొదటి విడత టీకా అందించబడుతుందన్నారు. మొదటి విడత డోస్ వేయుంచుకొని రెండవ డోస్ కు అర్హులైన వారందరికీ రెండవ డోస్ కోవిడ్ టీకా వేయడం జరుగుతుందన్నారు. …

Read More »

స్పందన దరఖాస్తులను గ్రామ సచివాలయాలలో అందించాలి… : సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులకు సంబంధించి స్పందన దరఖాస్తులను తమ దగ్గరలోని గ్రామ సచివాలయాలలో అందించాలని సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై స్పందన దరఖాస్తులను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి ఇచ్చినా, వారి దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో అందించినా పరిష్కార విధానం ఒకేవిధంగా ఉంటుందని, దరఖాస్తును పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు …

Read More »

నేటినుంచి ఉధృత అతిసార నివారణ పక్షోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె. నివాస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 నుంచి ఆగస్టు 10 వరకు ఉధృత అతిసార నివారణ ప క్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డియంహెచ్ వొ డా.యం.సుహాసిని ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ,వార్డ్,పట్టణ, ప్రభుత్వ వైద్యశాలల్లో ఒఅర్ ఎస్,జింక్ కార్నర్ ల్లు ఏర్పాటు చేసి డయేరియా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారన్నారు. ఆ మేరకు గ్రామ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య …

Read More »