తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సులభంగా, త్వరిత గతిన వసతి సౌకర్యం కల్పించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన వసతిపై నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఐటి విభాగం నూతనంగా రూపొందించిన అకామిడేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బాగుందన్నారు. విఐపి సిఫారసు లెటర్లు, శ్రీవాణి ట్రస్టు భక్తులకు కూడా సాఫ్ట్‌వేర్ ఉపయోగపడేలా చేయాలన్నారు. తిరుమలలో …
Read More »Latest News
దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గురువారం అనగా ది.22-07-2021 నుండి ది.24-07-2021 వరకు దేవస్థానం నందు వైభవంగా నిర్వహించు శ్రీ అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవములు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్, ఐఏఎస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ శ్రీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ …
Read More »భారీ వర్షాలకు అధికార యంత్రాంగం ను అపప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఉత్తరువులు జారీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా జిల్లాలో రానున్న 5 రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితి నైనా ఎదురుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేలా అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురువారం ఉత్తరువులు జారీ చేసారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అన్ని మండల తహసీల్దార్లు, పోలీస్, తదితర శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. . ప్రతీ …
Read More »ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రతీ కాలనీలో మౌలిక సదుపాయాలు ముందుగానే కల్పిస్తున్నాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రతీ కాలనీలో మౌలిక సదుపాయాలు ముందుగానే కల్పిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. గురువారం నగరంలోని రైతు శిక్షణా కేంద్రంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలమందికి ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ జిల్లాలో పర్యటించి సమీక్షిస్తున్నామన్నారు. క్రొత్తగా 17 వేల కాలనీల్లో అండర్ గ్రౌండు వాటర్ , కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ …
Read More »ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణం అందించడంలో కృష్ణాజిల్లా ప్రధమం…
-జిల్లా కలెక్టరు జె.నివాసను ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీరంగనాధరాజు -11 వేల 419 మంది లబ్ధిదారులకు రూ. 56.10 కోట్లు అదనపు రుణం మంజూరు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘంలోని సభ్యుల ఇంటి నిర్మాణానికి అదనంగా రుణం మంజూరు చేసి అందించడంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా ప్రధమస్థానంలో నిలిచిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. స్థానిక ఇరి గేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణా కేంద్రంలో గురువారం 11 వేల 419 మంది లబ్దిదారులకు …
Read More »ముఖ్యమంత్రి మానసపుత్రిక జగనన్న కాలనీలు…
-యజ్ఞంలాంటి కార్యక్రమం శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టండి.. -లబ్దిదారులకు అన్నివిధాల సహకరించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం.. -జగనన్న ఇళ్ల నిర్మాణానికి 20 శాతం తగ్గింపుతో మెటల్ సరఫరా చేయాలి.. -రాష్ట్ర మంత్రులు పి.రామచంద్రారెడ్డి, సిహెచ్. శ్రీరంగనాధరాజు, పేర్ని వెంకట్రామయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జగనన్న ఇళ్లకాలనీలనిర్మాణంకోసం లక్షా 10 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు చెప్పారు. జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై గురువారం జయవాడ జలవనరులశాఖ ఆవరణలో …
Read More »ప్రజాప్రతినిధి గా ముందుకు సాగడంలో సర్పంచ్ పదవే తొలి మెట్టు…
-సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత గ్రామ సర్పంచ్ లదే… -గ్రామపరిపాలనలో సర్పంచ్ ల పనితీ రే కీలకం… -రాష్ట్రాన్ని సియం జగన్మోహన రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారు… -సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామసర్పంచ్ లకు పరిపాలనను సులభతరం చేశారు… -మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే గురుతరమైన బాధ్యత సర్పంచ్ పై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి …
Read More »డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి…
-అనధికారిక,రిజిష్టర్డ్ కాని పైనాన్షియల్ ఇనిస్టిస్ట్యూట్లను నియంత్రించాలి -ఇన్వెస్టర్ అవేర్నెస్,ఫైనాన్షియల్ లిటరసీపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రెగ్యులేటింగ్ ఏజెన్సీలతో వర్చువల్ విధానంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ(ఎస్ఎల్సిసి) సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది.అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్ మాట్లాడుతూ ఇన్వెస్టెర్లు మరియు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈఎస్ఎల్సిసి ఫోరమ్ …
Read More »మున్సిఫల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలి…
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా వల్ల పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక శాఖ కమిషనర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం లోని కమాండ్ అండ్ కమ్యునికేషన్ సెంటర్ నుండి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ శ్రీలక్ష్మీ, …
Read More »నేడు వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపునేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ… అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబననే లక్ష్యం… ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని …
Read More »