Breaking News

Latest News

విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి…

– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం కృషి జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నాయక ఉన్న త్వం పేరుతో వ్యాపార వ్యవస్థాపక …

Read More »

ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం రెండవ రోజు 22 వ డివిజన్ లో పరిష్కర వేదిక కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి తో కలిసి దేవినేని అవినాష్ ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతం వైస్సార్సీపీ కి కంచుకోట …

Read More »

కలెక్టర్ జె. నివాస్ ను కలసిన ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు కలసిన సమయంలో కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ హెల్టా గ్రూప్ సభ్యులకు మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఇతోధికంగా రుణాలు అందించాలని కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమార్థం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని.. అర్హులైన ప్రతిఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 100 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లాది విష్ణు  చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  శాసనసభ్యులు మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను …

Read More »

ఏకలవ్యుడు ఏకసంతాగ్రహి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పాయకాపురంలో ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో జీవనశైలిని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పాయకాపురంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం (ఏపీఈఎస్ఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్యుని జయంతి వేడుకల్లో గౌరవ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం …

Read More »

సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే విజయవాడ నగరానికి పూర్వవైభవం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రగతిపై  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళుతున్నట్లు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నియోజకవర్గంలో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ  కరీమున్నీసా తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. 32వ డివిజన్ లోటస్ సెక్టార్ 1 & 2 ప్రాంతాలలో …

Read More »

ఫీవర్ సర్వ్, ఇళ్ల నిర్మాణం విషయాల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫీవర్ సర్వ్, ఇళ్ల నిర్మాణం విషయాల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ సబ్ కలెక్టరు జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. మంగళవారం విజయవాడ వారు డివిజన్ లోని మండల స్థాయి అధికారులు – తహసిల్దారులు, ఎం‌పి‌డి‌ఓ లు, హౌసింగ్ ఏ‌ఈ లు, వ్యవసాయ శాఖాదికారులు, మెడికల్ ఆఫీసర్లతో దృశ్య శ్ర వణ విధానము (వి‌సి) ద్వారా కోవిడ్-19 ఫీవర్ సర్వే, వాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు, ఇండ్ల స్థలములు, హౌసింగ్ , లే అవుటు ల …

Read More »

కరోనా నియంత్రణకు ప్రాధమిక దశలో వ్యాధినిర్ధారణ ఒక్కటే మందు… : కలెక్టరు జె. నివాస్

-కరోనా పై ప్రజల్లో మరింత అవగాహన కలిగించండి… -ఫీవర్ సర్వే ద్వారా వ్యాధి అనుమానితులను గుర్తించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రాధమికదశలో వ్యాధి నిర్ధారణ ఒకటే మందు అని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 27వ డివిజన్ కరకట్ట సౌత్ లో ఉన్న 122, 123 వార్డు సచివాలయాలను కలెక్టరు జె. నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా వార్డు వాలంటీర్లు, గ్రామసచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ చిన్నవాళ్లు అయినా, పెద్దవాళ్లు అయినా …

Read More »

ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాల అభివృద్ది…

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పదిహేను కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాలను అభివృద్ది పర్చేందుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో కనీసం మూడు ప్రాంతాల్లోనైనా క్రీడా కేంద్రాల అభివృద్దికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.  మంగళవారం అమరావతి సచివాలయం లోని తన …

Read More »

మొక్కల పెంపకంలో దేశంలోనే ప్రథమస్థానం సాధించాలి…

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సూచికల్లో ప్రధమ స్థానం సాధించిన విధంగానే పచ్చదనం పెంపొందించే విషయంలో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానం నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అంటే 20-7-2021న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణంపై రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై 13 జిల్లాల అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు, సమీక్షా సమావేశాల …

Read More »