-రైల్వే శాఖపై సిఎం. రమేష్ సారథ్యంలోని స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రేణిగుంట రైల్వే స్టేషన్ నందు ఘన స్వాగతం రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం తిరుపతి జిల్లాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి ఆదివారం సాయంత్రం దురంతో ఎక్స్ప్రెస్ రైలులో సిఎం రమేష్ సారథ్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న వీరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం అరుణ్ కుమార్ …
Read More »Latest News
రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి వి.అనిత
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఆం.ప్ర రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వర్యులు వి.అనిత గారికి చిత్తూరు ఎంపీ దగ్గమళ్ళ ప్రసాద రావు, ఎస్పి ఎల్. సుబ్బ రాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్, ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌ. ముఖ్యమంత్రి …
Read More »ఈ నెల 4వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 3 కోట్ల రూపాయలతో రేపు జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు, కూటమి నాయకులతో కలసి గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో జవాబుదారీ, పారదర్శక అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో …
Read More »గత ప్రభుత్వ హయంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికీ న్యాయం చేయాలి…
-ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కానికి ప్రభుత్వం చొరవ చూపాలి.. -కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించి, 12వ పి.ఆర్. సి కమిషనర్ ని నియమించాలి. -ఏపిజేఏసి అమరావతి రాష్ట్రనాయకులు బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్సి కమిషనర్ రాజీనామా …
Read More »ప్రేమ స్వరూపులారా సర్వత్ర నిండినది దైవమే అని తెలిపినది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం రైతుపేట శ్రీ భగవాన్ సత్యసాయి నగర్ శ్రీ భగవాన్ సత్యసాయి మందిరం నందు జిల్లా అందత్వ నివారణే లక్ష్యముగా శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా కమిటీ సభ్యులు భక్తులు మరియు కూటమినేతలతో కలిసి ప్రారంభించిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య. అనంతరం మాట్లాడుతూ మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న …
Read More »మూడు రోజులే.. ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదుకు గడువు ఈ నెల 6
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు కోసం ఇంకా మూడు రోజులే సమయముంది. అర్హులైన పట్టభద్రులంతా నవంబరు 6 వరకు మాత్రమే తమ ఓటుహక్కును నమోదు చేసుకునే వీలుంటుంది. ఫారం-18ను పూర్తి చేయటంతో పాటు డిగ్రీ ప్రావిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీపై గజిటెడ్ అధికారితో సంతకం చేయించి జత పరచాలి. అలాగే, ఆధార్, ఓటరు కార్డు జిరాక్స్ కాపీలను కూడా జతపరచాలి. నందిగామ పట్టణం,జుజ్జురు, పంచాయితీ కార్యాలయం, కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం, …
Read More »EPDCL Pledges Commitment to Mission LIFE, To Drive Sustainable Practices and T0 Deliver World-Class Power Supply
-Vizag’s EPDCL to Lead the Way -EPDCL to become India’s First DISCOM to Champion Mission LIFE. -BEE Commits Full Support to DISCOMs for DSM Initiatives, Ensuring Reliable and Efficient Power Supply. -BEE’s S&L Program Delivers Significant Savings: 81.64 Billion Units of Energy Saved, Worth Rs. 54,324 Crores. -BEE (Ministry of Power) Urge Southern States SDA’s to Strengthen S&L Program for …
Read More »సుజనా చౌదరి నాయకత్వాన్ని బలపరుస్తాం
-వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) నాయకత్వాన్ని బలపరుస్తామని విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని భీమన వారి పేట మహర్షి వాల్మీకి భవన్ లో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో …
Read More »కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ …
Read More »