-సెంట్రల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం -తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్న ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సమస్యలను పరిష్కారిస్తూ , రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నియోజకవర్గాల్లో రికార్డ్ స్థాయిలో అత్యధిక సభ్యత్వాలు సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ పైపుల రోడ్డు సెంటరు సమీపంలోని వాంబే కాలనీ రోడ్డు …
Read More »Latest News
టిడిపి సభ్యత్వాన్ని ప్రజలు ఒక గౌరవంగా భావిస్తున్నారు : ఎంపి కేశినేని శివనాథ్
-40వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చూసి ప్రజానీకం టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ముందడుగు వేస్తున్నారు. అంతే కాదు టిడిపి సభ్యత్వం కలిగి వుండటం ఒక గౌరవంగా భావిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లోని 40వ డివిజన్ భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని …
Read More »సీఎం చంద్రబాబు తో ఎంపి కేశినేని శివనాథ్ భేటీ
-పలు సమస్యలపై వినత పత్రాలు అందజేత -సీఎం దృష్టికి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట నివాసితుల సమస్య -లాజిస్టిక్ పార్క్ కి అవసరమైన స్థలం అంశం ప్రస్తావన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి కేంద్రం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపి కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. విజయవాడలోని పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేసి ఆ సమస్యలను వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు పదిహేను రోజుల్లోగా ఖాళీ …
Read More »ఈ నెల 28న శిక్షణ తరగతులు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ లోని “గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల” నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “డెస్క్టాప్ పబ్లిషింగ్ (డిటిపి) మరియు సిగ్నేజ్ సొల్యూషన్ మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్” కోర్సుపై ఈ నెల 28 నుండి శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మరియు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు తెలియజేసారు. ఈ యొక్క కోర్సు లాలో Adobe Photoshop మరియు CorelDRAW …
Read More »అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోండి
-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు. జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, …
Read More »మహిళా, శిశు సంక్షేమ శాఖలో 22 ఖాళీల భర్తీ
– నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. – జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో 22 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీపీఎస్ (డీసీపీయూ) యూనిట్‌లో ఒక అకౌంటెంట్, ఒక డేటా అనలిస్ట్; ఎస్ఏఏ …
Read More »రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు
-శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్య క్షేత్ర సందర్శన తో శ్రీకారం -రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ , కూటమి ప్రజా ప్రతినిధులు -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి …
Read More »డీజీపీ కుమార్తె వివాహంలో మంత్రి సవిత
-నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి హైదరాబాద్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మాత్యులు ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు. వివాహా వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ …
Read More »సుందర పార్వతిపురం ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగల పరిసరాలను రూపకల్పనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ …
Read More »పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగాఏ.ఆర్. గ్రౌండ్స్ నందు రెండు రోజుల పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విధి నిర్వహణలో పోలీసు వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమర వీరుల అత్యున్నత త్యాగనిరతికి శ్రద్ధాంజలి …
Read More »