విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసి రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లివిల్సన్, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ లు అన్నారు . ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేర ర్ల సమావేశం విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్ నందు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరావు …
Read More »Telangana
బిఎల్ఓ అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ అనంతరం అందిన క్లైయిమ్స్ ని బూత్ లెవల్ అధికారులు(బిఎల్ఓ) అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీ స్పష్టం చేశారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు గురువారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తూర్పు నియోజకవర్గ బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులతో ఎన్నికల ఓటర్ల తుది జాబితాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల …
Read More »జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ పరిపాలన విభాగంలోని పలు సెక్షన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ లోని రెవిన్యూ పరిపాలన విభాగము లోని పలు సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి , సిబ్బంది, వారి కార్యకలాపాల యొక్క పని తీరును పరిశిలించి దిశా నిర్దేశం చేసి వారి పని తీరు మెరుగు పరచుకోవాలని జిల్లా కలెక్టర్ డా జి . లక్ష్మీ శ అన్నారు. గురువారం సాయంత్రం డిఆర్ఓ పెంచల్ కిషోర్ తో కలిసి జిల్లా రెవిన్యూ పరిపాలన కార్యాలయ భవన సముదాయంలోని వివిధ సెక్షన్లను తనిఖీ చేసి ఉద్యోగుల యొక్క వివరాలను …
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న గౌ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ సూపరింటెండెంట్ వాణి, శేషగిరి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద …
Read More »జర్మనీ దేశం లో నర్సెస్ గా అవకాశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)- గాక్ – గో జర్మనీ (GAC – Go Germany) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎఎన్ మ్, జి ఎన్ మ్, బిఎస్‌సి, ఎమ్మెస్సీ నర్సింగ్ చదువుకున్నటువంటి వారికి జర్మనీ భాష ను నేర్పించి వారికి జర్మనీ దేశం లో నర్సెస్ గా అవకాశం కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్, డా .జి. లక్ష్మీ తెలుపుతూ గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎ. డి. జ్యోతి, ప్రాజెక్ట్ …
Read More »జాతీయ రహదారుల పెండింగ్ అంశాలపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కే ఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ హైవే పెండింగ్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల తో గురువారం మధ్యాహ్నం విజయవాడ నుండి సమీక్ష నిర్వహించి దేశానిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ గారు జేసి శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ గారు జాతీయ రహదారుల యొక్క పెండింగ్ అంశాలు రెవెన్యూ, …
Read More »నేషనల్ హైవే కి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారుల కి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, రహదారులు & భవనాలు సెక్రటరీ ప్రద్యుమ్న అమరావతి నుండి నేటి గురువారం వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న జాతీయ రహదారులకోసం అవసరమయ్యే ప్రభుత్వ భూములు, డికేటి భూములు, పట్టా భూములు అవసరం మేరకు విస్తీర్ణాన్ని సేకరించాలని సూచించారు. కలెక్టర్ లు వారి జిల్లాలలో …
Read More »గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కొడాలి నాని
-గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే నాని బిజీబిజీ…. -గురువారం గుడ్లవల్లేరులో సచివాలయం, RBK కేంద్రం, హెల్త్ క్లినిక్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే… -ప్రజలకు చేసిన మంచిని అడిగే ఓట్లు అడుగుతాం…. చంద్రబాబులా మాయమాటలు చెప్పాల్సిన కర్మ మాకులేదు గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం2, అనుబంధ RBK కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్లో …
Read More »గుడ్లవల్లేరు మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం
-9 కోట్ల,76 లక్షల ఆసరా చెక్కును విడుదల చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని… -రాజకీయ స్వార్థానికి చంద్రబాబు ఎవరికాళ్ళైన పట్టుకుంటాడు… -ఇచ్చిన మాట కోసం ప్రాణమైన తృణపాయంగా వదిలే వ్యక్తి జగన్…. -2009 ఎన్నికల బ్యాలెట్ లో ఓటర్లు బంధించిన చంద్రముఖి… గ్లాసు పట్టుకొని, సైకిలేక్కి లక.లక..లక… అంటూ డ్రాకులాల ప్రజల రక్తం తాగేందుకు రోడ్లపైకి వస్తున్నాడు… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడ్లవల్లేరు లో జరిగిన కార్యక్రమంలో మండల …
Read More »ఎన్.టి.ఆర్ జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. రైతు సాధికార సంస్థ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులుగా కె.రఘురామ్ (విజయవాడ అర్బన్ వ్యవసాయ అధికారి) ఉపాధ్యక్షురాలిగా ఎమ్. స్వప్న (వ్యవసాయ అధికారి, జిల్లా కార్యాలయం, విజయవాడ) కార్యదర్శిగా ఆర్.సురేష్ (వ్యవసాయ అధికారి, రెడ్డిగూడెం) కోశాధికారిగా షేక్ టిప్పు సుల్తాన్ (వ్యవసాయ అధికారి, ఏ.కొండూరు)సంయుక్త కార్యదర్శిగా ఎస్.వాణి అనూష,వ్యవసాయ అధికారి, (జీవ …
Read More »