Breaking News

Telangana

అంబేద్కర్ పై ప్రేమతో కాదు రాజకీయ లబ్ధి కోసమే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఎస్టి ఎస్సి మైనార్టీల సంక్షేమం కోసం అబ్దుతంగా పనిచేస్తున్నాం అని చెప్పే జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని,అంబేద్కర్  రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ,నిరంకసు పాలన చేస్తూ …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల భువనేశ్వర్ పర్యటన

-నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల భువనేశ్వర్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల బృందం వారి యొక్క రెండు రోజుల భువనేశ్వర్ పర్యటనలో బాగంగా, రెండవ రోజున బహుళ ప్రభుత్వాల, యునెస్కో, ప్రపంచ బ్యాంకు మరియు నీతి …

Read More »

ఎఫ్ ఎం రిలే కేంద్రం ప్రారంభ కార్యక్రమంపై రేడియో నివేదిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు దృశ్యమాద్యమం ద్వారా ఆకాశవాణి రాజమహేంద్రవరం ను చెన్నై లో ప్రారంభించారని రాజమహేంద్రవరం ఎఫ్ ఎం రిలే కేంద్ర ఇంఛార్జి జి. వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు మరో 11ఆకాశవాణి ఎఫ్ ఎం ట్రాన్స్ మీటర్లూ, నాలుగు దూరదర్శన్ కేంద్రాలు గౌరవం ప్రధాని మంత్రి ప్రారంభించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మరో 26 ఎఫ్ ఎం కేంద్రాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ …

Read More »

‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ (PPVFRA)పై సెన్సిటైజేషన్ కార్యసాల

-రైతు వంగడాల మరియు హక్కుల పరిరక్షణ పై వర్క్ షాప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి లో 19.1.2024 న ‘రైతు వంగడాల మరియు హక్కుల పరిరక్షణ’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ICAR-CTRI డైరెక్టర్ మరియు చైర్మన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ డా ఎమ్. శేషు మాధవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. CTRI-ITMU నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని డా హెచ్, రవిశంకర్, ప్రిన్సిపల్ …

Read More »

జనవరి 22 న ఓటరు తుది జాబితా ప్రకటన కోసం సంసిద్ధం గా ఉన్నాం

– జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉదయం కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో పలు ఎజెండా అంశాలపై దిశా నిర్దేశనం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. మాధవీలత , ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓటరు జాబితా సంబంధించి మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి వొచ్చిన దరఖాస్తులను …

Read More »

పౌర జీవనానికి ప్రామాణికం రాజ్యాంగం

-అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్ అంబేద్కర్ -అంబేద్కర్ ఆశయాల ప్రతి రూపంగా సామాజిక న్యాయ శిల్పం  -డా. బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కు హాజరవుతున్న జిల్లా వాసులు -అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి – జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు 1931లో కుల గణన జరిగిందని , నేడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజున కులగణన ప్రారంభించడం అంబేద్కర్ …

Read More »

నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం

-జనవరి 19 నుంచి 28 రోజుల పాటు సర్వే -జిల్లాలో 8960 క్లస్టర్ పరిధిలో 6,04,059 కుటుంబాల సర్వే -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కులగణన సర్వే విషయంలో అత్యంత బాధ్యత గా డేటా సేకరణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక లోగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక 10 వ వార్డులో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా …

Read More »

నేడు ఒకే వేదికపై యన్ టిఆర్ 28వ పుణ్యతిధి, ఎఎన్ఆర్ శతజయంతి

-లోక్ నాయక్ పౌండేషన్ వ్యవస్దాపకులు పద్మభూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -ముఖ్య అతిధిగా విశాఖపట్నం రానున్న మెగాస్టార్ చిరంజీవి -యండమూరికి సాహిత్యం, మరో ముగ్గురికి జీవన సాఫల్య పురస్కారాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ నాయక్ పౌండేషన్ నేతృత్వంలో విశాఖ వేదికగా యన్ టిఆర్ 28వ పుణ్య తిధి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకలు శనివారం వైభవంగా జరగనున్నాయని సంస్ధ వ్యవస్దాపకులు పద్మభూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య …

Read More »

వేమ‌న పద్యాల సాహిత్య ఔన్నత్యం.. సామాజిక చైతన్యం

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా క‌వి, సంఘ సంస్క‌ర్త యోగి వేమ‌న జీవితం ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శ‌వంత‌మైంద‌ని.. సామాజిక చైతన్యానికి ప్రతీక అని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. శుక్ర‌వారం యోగి వేమ‌న జ‌యంతి సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు వేమ‌న చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. సామాజిక చైత‌న్యంతో కూడిన వేమ‌న ప‌ద్యాల సాహిత్య ఔన్న‌త్యాన్ని ఈ సంద‌ర్భంగా …

Read More »

ఈ నెల 22న తుది ఓట‌ర్ల జాబితా ప్ర‌చుర‌ణ‌

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీన తుది ఓట‌ర్ల జాబితా ప్ర‌చుర‌ణ‌కు ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. శుక్ర‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యం నుంచి చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సీఈవో) ముకేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ‌-2024, ఓట‌ర్ల తుది జాబితా ప్ర‌చుర‌ణ‌, ఎన్నిక‌ల సిబ్బంది డేటా బేస్‌, ఆర్‌వో, ఏఆర్‌వోలకు శిక్ష‌ణ‌, జాతీయ ఓట‌ర్ల …

Read More »