-ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు అత్యంత కీలకమైన జర్నలిస్టుల సమస్యలపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజేయూ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శనివారం ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ కొత్తవంతెన వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. యూనియన్ …
Read More »Telangana
ప్రతి ఒక్కరు సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి…
-క్లీన్ ఇండియా ప్రోగ్రాములో పట్టణ ప్రజలకు అవగాహనా కల్పించిన ముస్తఫా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో ప్రధాన మంత్రి ప్రారంబించిన ఆజాది క అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు సందర్భముగా క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు కార్యాలయములో గుంటూరు లో ప్రారంభించారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు …
Read More »18, 19 తేదీల్లో సదరన్ టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పర్యాటక శాఖ ఉన్నత అధికారులు జి .కమలవర్థన్ రావు , డైరెక్టర్ జనరల్ మరియు రుపేందర్ బ్రార్ , అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాబోయే 18th & 19th లో జరగనున్న సదరన్ టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుల గురించి శుక్రవారం ఒక సమీక్షా సమావేశం వవీడియో కాన్ఫరెన్స” ద్వారా నిర్వహించారు. సత్యనారాయణ ఐ . ఏ. ఎస్., CEO APTA & MD APTDC ఈ సమావేశం లో పాల్గొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ …
Read More »APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ కార్యాలయంలో నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్. లక్ష్మీ పార్వతి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ …
Read More »శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంసలదీవిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హంసలదీవి బీచ్ సందర్శించారు. మంత్రి వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల …
Read More »జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం… : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల పధకంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై మునిసిపల్, గృహనిర్మాణం, వార్డ్ సచివాలయాల టెక్నికల్ అసిస్టెంట్స్ తో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నత్తనడకన సాగడంపై అధికారులు, సిబ్బందిపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. …
Read More »మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి మంత్రి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి శేష వస్త్రం కప్పి స్వామి వారి చిత్రపటాన్ని …
Read More »ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత ఆరోగ్యకర వాతావరణానికి దోహద పడుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ క్లీన్ ఇండియా ‘ 30 రోజులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ క్లీన్ ఇండియా ‘ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానమైనదన్నారు. వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత కారణంగా అంటువ్యాధులు …
Read More »నూజివీడు మండలంలో కొత్తగా 620 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నాం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మండలంలో కొత్తగా 620 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నామని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హామీ ఇచ్చారు. నూజివీడు మండలంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్దిదారులకు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం పెన్షన్ మంజూరు పత్రాలను , పెన్షన్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తామన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పధకాలు …
Read More »బద్వేల్ ఉప ఎన్నికపై పటిష్టమైన నిఘా…
-జిల్లా, నియోజక వర్గం సరిహద్దులో చెక్ పోస్టుల ద్వారా నిశితమైన తనిఖీలు -ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఎన్నికల వ్యయం పై నిరంతర పర్యవేక్షణ -140 పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలీకాస్టు ద్వారా నిశిత పరిశీలన -ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పటిష్టమైన నిఘా మధ్య బద్వేల్ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన …
Read More »