Breaking News

Telangana

పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు వెళదాం…

– త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో అందరూ భాగస్వామ్యులవుదాం -దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -లబ్దిదారుల సొంత ఇంటి కలను సాకారం చేద్దాం -ఈ మహాయజ్ఞంలో కార్పొరేటర్లు. వాలంటీర్లు తదితరులు భాగస్వామ్యం కావాలి. -పేమెంట్ సులభతరం చేసిన ప్రభుత్వం – జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అందరం భాగస్వామ్యులై విజయవంతం చేద్దామని దేవాదాయ శాఖా …

Read More »

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) వ్యవస్థ తప్పనిసరి… : ఉపరాష్ట్రపతి

-ఫలిత ఆధారిత పరిశోధనను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం -ఔత్సాహిక పారిశ్రామిక రంగం మరియు ఆవిష్కరణ విషయంలో భారతదేశం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది -విద్యార్థుల్లో ఆవిష్కరణ మరియు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని నింపండి – విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు -నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాటికి నిధులు సమకూర్చడం ద్వారా యువతకు పారిశ్రామిక రంగం మద్ధతును అందించాలి -పేదరికం, నిరక్షరాస్యత, లింగ-సామాజిక వివక్షలను లేని నవభారత నిర్మాణం దిశగా యువత కంకణబద్ధులు కావాలి -తమ నియోజక వర్గాల్లో టీకా …

Read More »

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నామన్నారు. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌యూనివర్శిటీని పెట్టబోతున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌యూనివర్శిటీలు రూపొందిస్తాయమన్నారు.  కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి …

Read More »

తల్లితండ్రులను సరిగా చూడనివారు సమాజంలో పెరిగిపోతున్నారు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మా నాన్నలు వృద్ధులు కాగానే వారిని ఈసడించుకునే క్రూరులు, వృద్ధాశ్రమానికి ఈడ్చిపడేసే పరమ నీచులు , వీధినపడేసే దుర్మార్గులు, ఏకంగా వారిని అంతం చేసే కర్కోటకులు మన సమాజంలో నానాటికి పెరిగిపోతున్నారని తల్లితండ్రులను ప్రేమించని పుత్రులు పుట్టినా ఒకటే ..గిట్టినా ఒకటేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆవేదన వ్యక్తం చెశారు. సోమవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి …

Read More »

కోర్టు కేసుల పురోగతిపై స్పష్టత, సమీక్ష తప్పనిసరి…

-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ -మనుపాత్ర పేరిట కేసుల వేగవంతం కోసం ప్రత్యేక యాప్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టు కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం కూడదని, సమయానుసారంగా కేసుల పురోగతిపై స్పష్టత కలిగి ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు. న్యాయస్ధానాలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని, కేసులకు సంబంధించిన వ్యవహారాలను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసారు. సోమవారం సచివాలయంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, …

Read More »

శివయ్యకు వెండి జటాజుటం బహుకరించిన బూర్లె నాగభూషణం రాధిక దంపతులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి అశోక్ ట్రేడర్స్ అధినేత బూర్లె నాగభూషణం రాధిక పుణ్య దంపతులు సోమవారం నాడు వెండి జటాజుటం సమర్పించారు. సుమారు రూ. 2 లక్షల విలువైన రెండున్నర కిలోల వెండి జటాజుటంను గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతులమీదుగా ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, ధర్మకర్తలు కొండా తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏపీ టూరిజం మార్కెటింగ్ మరియు ప్రమోషన్‌ను బలోపేతం చేయడానికి సమీక్ష సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క మార్కెటింగ్ మరియు ప్రమోషన్‌ను బలోపేతం చేయడానికి సోమవారం కార్పొరేట్ ఆఫీస్ APTDC లో సమీక్ష సమావేశం జరిగింది. ఎస్ సత్యనారాయణ I.A.S, మేనేజింగ్ డైరెక్టర్ APTDC & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ APTA సమావేశానికి అధ్యక్షత వహించారు. జాతీయ మరియు అంతర్జాతీయ వేదికల వద్ద AP టూరిజాన్ని ప్రోత్సహించడానికి విభిన్న నిలువు వరుసలను కనుగొనడం సమావేశం లక్ష్యం. సమావేశంలో, రాబోయే 2 నుండి 3 నెలల్లో పండుగ …

Read More »

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక దృక్పథంతో అన్న సంతర్పణ సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం శివాలయం వద్ద అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోవిడ్ విప‌త్కర ప‌రిస్థితుల్లో నిరాశ్రయుల ఆక‌లి తీర్చడంలో స్వచ్ఛంద సంస్థల కృషి అభినంద‌నీయమన్నారు. తోటివారికి సహాయం చేయటం దైవకార్యంతో సమానమని పేర్కొన్నారు. కనుక ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో …

Read More »

విజ‌య‌వాడ ప్రగతి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతోనే సాధ్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి -సన్ సిటీ కాలనీలో రూ. 19 లక్షల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ లోని సన్ సిటీ కాలనీలో రూ. 19.06 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన …

Read More »

గత ప్రభుత్వంలో ఏ.పి. ఫైబర్ నెట్ సంస్థలో భారీగా అక్రమాలు జరిగాయి…

-అక్రమాలపై సి.ఐ.డి.ని దర్యాప్తు కోరడం జరిగింది.. -ఏ.పి. ఫైబర్ నెట్ సంస్థలో రూ. 121 కోట్లు అక్రమాలు జరిగినట్లు సిఐడి గుర్తించింది… -ప్రాధమిక విచారణలో 18 మందిపై అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానంతో కేసులు… -సమగ్ర విచారణ జరిపి అవకతవకలకు పాల్పడ్డ ఎంతటివారినైనా శిక్షించి తీరుతాం… -ఏపియస్ యఫ్ యన్  యల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో ఏపి స్టేట్ ఫైబర్ నెట్ పంప్లలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపి రూ. 121 కోట్ల …

Read More »