-మా సహకారం ఎప్పుడూ ఉంటుంది… -అధికారపక్షానికి లేఖ రాస్తా… -ప్రాంతీయ పత్రిక ఎడిటర్ కు అండగా ఉంటా… -స్థానిక పత్రికలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది… -ఏపీ ఎస్ఎస్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా క్షేత్రంలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చేరవేస్తూ వారధిగా ఉన్న జర్నలిస్టులకు,స్దానిక పఁతికల ఎడిటర్లకు అఁకిడేషన్ ఇవ్వకపోవడం , జిఎస్టి విధించడం అన్యాయమని ప్రాంతీయ పత్రికల ను ఆదుకోవాల్సిన …
Read More »Telangana
ప్రతి గ్రామంలో సుపరిపాలన అందించడమే సియం. జగన్ ధ్యేయం : ఎమ్మేల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, ఆగష్టు, 20 : ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు …
Read More »రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనం…
-పోలీస్ క్వార్టర్స్, పోలీస్ భవనాల నిర్మాణంతో పాటు గతంలో నిర్మించిన భవనాల అభివృద్ధి… -రాష్ట్ర హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తున్నదని ఇందుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనమని రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మెట్టుకూరు చిరంజీవ రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో హోమ్ శాఖామాత్యులు …
Read More »భారతదేశం ఏనాడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు : ఉపరాష్ట్రపతి
– రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప, దాడులకోసం కాదని హితవు -భారతదేశం అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగాలనేది నా ఆకాంక్ష -రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంఆధారిత దేశంగా నిలబెట్టేందుకు అత్యాధునిక దేశీయ సాంకేతికత తయారీ దిశగా దృష్టికేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు -విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా “ఏరో స్పేస్ హబ్” అభివృద్ధికి పిలుపు -మంచి ఫలితాల కోసం రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఆవశ్యకం -83 తేజస్ ఫైటర్ జెట్ ల …
Read More »ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడిసి ఎస్ వి మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పిగా బదిలీ అయిన నేపధ్యంలో గౌరవ …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల …
Read More »రైతు బిడ్డ ఎమ్మెల్యే ఆర్కే …
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంత ఎదిగినా మరవని వృత్తి వ్యవసాయ పనులలో నిమగ్నమైన ఎమ్మెల్యే ఆర్కే సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తాను చేస్తున్న వృత్తి మరవకుండా మంగళగిరి గిరి ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం తన పంట పొలంలో వ్యవసాయం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పది రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నారు . పొలానికి అవసరమైన బలాన్ని సహజసిద్ధంగా ఏర్పాటు చేసేందుకు జీలుగ వేశారు . ప్రస్తుతం 14 ఎకరాల్లో జీలుగ పంటను దమ్ము చేసే …
Read More »వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుండి భారీ చేరికలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రభుత్వ పథకాల అమలు తీరు, సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యి, కరోనా సంక్షోభ సమయంలో అవినాష్, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరుకు, వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం ఆధ్వర్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి రాధిక,బహదూర్ పరివేక్షణలో తెలుగు దేశం పార్టీ నుండి వేముల కొండ,దుర్గ తో పాటు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఈరోజు తూర్పు …
Read More »వరలక్ష్మి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వరలక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇచ్చారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు అన్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు. శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన …
Read More »ధర్మ పరిరక్షణ… త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం… : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకొనే మొహర్రం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తుంది. త్యాగ నిరతికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం మానవతావాదాన్ని తెలియచేస్తుంది. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణ త్యాగం నుంచి ప్రస్తుత సమాజం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలసిన రాజు యజీద్ ప్రజా కంటకునిగా మారడాన్ని ఇమామ్ హుస్సేన్ తీవ్రంగా నిరసించారు. కుటుంబంతో సహా తన అనుచరులతో …
Read More »