Breaking News

Telangana

సెప్టెంబరు 1వ తేదీన పాలిసెట్-2021 ఎంట్రన్స్ పరీక్ష…

-ఈనెల 13వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు ధరఖాస్తుల స్వీకరణ.. -10వ తరగతి పరీక్ష పాసైన వారందరూ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు… -ఎంట్రన్స్ నిర్వహణకు రాష్ట్రంలో 380 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం… -పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ పాఠ్యాంశాలలో మార్పులు… -రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనరు పోలా భాస్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి 72 వేల సీట్లు భర్తీ చేయడానికి పోలీ సెట్ – 2020-21 ద్వారా ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని …

Read More »

అకాడమి ద్వారా ఉర్దు భాషాభివృద్ధికి కృషి చేస్తాం…

-విద్యద్వారానే సామాజిక ఆర్థికాభివృద్ధి సాధ్యం… -అంబేద్కర్, పూలే ఆశయాల బాటలోనే మైనారిటీల సంక్షేమానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కృషి… -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉర్దు అకాడమి ఛైర్మన్ పదవికి వన్నె తెచ్చేవిధంగా నదీం అహ్మద్ విధులు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా సూచించారు. బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ లో గల ఉర్దు అకాడమి కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖా …

Read More »

చంద్రబాబు హయాంలో చీకటి రోజులను రైతులు ఇంకా మరిచిపోలేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-జగనన్న పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది -రైతు స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుణదల ప్రాంతంలోని 1వ వార్డు సచివాలయంలో నిర్వహించిన రైతు స్పందన(రైతు సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్  ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నదాతలకు ఎరువులు …

Read More »

ప్రజాసమస్యల పరిష్కారానికే వార్డు పర్యటనలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ పర్యటనలు నిర్వహిస్తోన్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని లెనిన్ నగర్ లో కార్పొరేటర్ శ్రీమతి ఉద్ధంటి సునీత గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటుగా.. స్థానిక సమస్యలపై ఆరా …

Read More »

రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు స్పందన కార్యక్రమం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తూ.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఏ సమస్యను ఎదుర్కోకుండా చెయ్యడానికి కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమం “రైతు స్పందన” కార్యక్రమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ మీటింగ్ హాల్ లో జరిగిన రైతు స్పందన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రా,ష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో రైతులకు సమస్యలు …

Read More »

పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతోగానో దోహదపడతాయి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

-మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి... కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాటిన మొక్కల సంరక్షణ దిశగా ఆలోచన చేసి వాటిని పెంచి పోషించే వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బుధవారం కైకలూరు పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

చిన్నారులకు ప్రీ స్కూల్ లో ఆటపాటలు నేర్పి ప్రాథమిక పాఠశాల కు పంపేవారకు అంగన్వాడీ వ్యవస్థ కీలక భూమిక వహిస్తుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : తనపరిధిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ తలలో నాలుకలా ప్రతి ఇంటి పెద్దలా వ్యవహరించేది ఒక్క అంగన్వాడీ కార్యకర్త మాత్రమే నని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం కైకలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఆధ్వర్యంలో జరిగిన వర్క్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎన్ఆర్ మాట్లాడుతూ స్త్రీ వివాహంమొదలుకొని బిడ్డలు పుట్టి..వారిని ప్రీ స్కూల్ లో ఆటపాటలు నేర్పి …

Read More »

వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకముులో ఎంపికచేసిన గ్రామల్లో సరి హద్దులను నిర్ణయించాలి…

-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా భూ పరిపాలనాధికారి వారి ఉత్తర్వులు మేరకు డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు, పామర్రు మండలంలో 50 గ్రామాల్లో రీసర్వే నిమిత్తం గ్రామ సరిహద్దులు మరియు గ్రామ కఠము సరిహద్దులు నిర్ణయించుటకు గాను గ్రామ సర్వేయర్లు, పంచాయితీ కార్యదర్సులు , మండలసర్వేయర్లు మరియు గ్రామ పెవిన్యూ అధికారులు హజరు కానున్నారని ఆర్డీవో శ్రీనుకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీ సర్వేకు ఎంపిక చేసిన సరిహద్దులు …

Read More »

రైతు సమస్యల పరిష్కారించేందుకు రైతు స్పందన కార్యక్రమం… : కలెక్టరు జె. నివాస్

-వ్యవసాయ అనుబంథ శాఖల అధికారులు రైతు స్పందన లో వచ్చే సమస్యలు సత్వర పరిష్కారం.. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సమస్యలు పరిష్కరించేందుకు నెలలో ప్రతి మొదటి, చివరి బుధవారం రైతు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి రైతుస్పందన కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) కలెక్టరు జె నివాస్,ఆర్డీవో శ్రీనుకుమార్, వ్యవసాయ అనుబంధశాఖ జిల్లాస్థాయి అధికారులు …

Read More »

రైతుభరోసా రథం ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైతుభరోసా రథం ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం ఎదుట రైతు భరోసా రథాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి మంత్రి కొడాలి నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మూడు …

Read More »