విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : AP TET-2024 పరీక్షకు 2,67,559 అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ 23.02.2024 నుండి APTET WEBSITE https://aptet.apchss.in// నందు పొందగలరు , కావున AP TET-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10:30 నుండి డౌన్లోడ్ చేసుకొని వారి పరీక్షా కేంద్రాలు మరియు ఇతర వివరాలు తెలుసుకోగలరు. పరీక్షా తేదీ వివరాలు: PAPER 1A : 27.02.2024 TO 01.03.2024, PAPER 2A: 02.03.2024 to 04.03.2024 & 06.03.2024, PAPER 1B : 05.03.2024 …
Read More »Telangana
త్వరలో అందుబాటులోకి రానున్న మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి
-క్షేత్రస్థాయిలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తారని అందుకు రైల్వే శాఖ సమన్వయంతో త్వరగా పనులు పూర్తి చేస్తున్నారని, రాకపోకలకు ఎటువంటి …
Read More »నగరంలో జి .ఆర్ టి హోటల్స్ అండ్ రిసార్ట్స్& బై జి ఆర్ టి హోటల్స్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడి విలాసవంతమైన ప్రఖ్యాతిగాంచిన గ్రూపు జి ఆర్ టి హోటల్స్ అండ్ రిసార్ట్స్ వారి గ్రాండ్ విజయవాడలొ నేడు విజయవాడలోని ఎంజీ రోడ్డుకు దగ్గరగా సిటీ కేంద్రంలో ఘనంగా ప్రారంభించామని సి ఈ ఓ విక్రమ్ కోట అన్నారు. స్థానిక ఎంజీ రోడ్డులో యస్ యస్ కన్వెన్షన్. ప్రక్కన సీఈవో విక్రం కోట చేతుల మీదుగా కేక్ కట్ చేసి లాంఛనంగా .శుక్రవారం హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సీఈవో …
Read More »రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం దరఖాస్తుల డిస్పోజల్, ఏఎంఎఫ్, పోలింగ్ సిబ్బంది, ఎలెక్షన్ & ఈఆర్ సంబంధిత అధికారుల ఖాళీలు, కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్‌లు, ఫిర్యాదులు & ప్రతికూల వార్తలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి …
Read More »నిరుద్యోగ యువతీ యువకులకు టూరిజం అండ్ హాస్పిటలిటీ సెక్టార్ నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జూ పార్క్ వద్ద ఉన్న భారత పర్యాటక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ నందు ఉచిత శిక్షణ నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC) మరియు సీడప్ (SEEDAP) వారి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(DDUGKY) …
Read More »ఈ నెల 25 న గ్రూప్ టు పరీక్షలు
-ఈ నెల 25 ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. -మొత్తం 27,961 మంది అభ్యర్థులు. -పరీక్ష కేంద్రం లోకి సెల్ ఫోన్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మీడియా అనుమతి లేదు. -31 రూట్లు -61 పరిక్ష కేంద్రాలు, -61 మంది లైసెన్ ఆఫీసర్లు -61 మంది చీప్ సూపర్డెంట్లు -ఏదైన సమాచారం కోసం 90006 65565 – 96769 28804 సంప్రదించగలరు. -జిల్లా కలెక్టర్ డాక్టర్. జి.లక్ష్మిశ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …
Read More »ద్వారకా తిరుమల మండల వాలంటీర్లకు హోంమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణయుగం నెలకొల్పారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని.. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారనితెలిపారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెంలో బొండాడ గార్డెన్స్ లో నిర్వహించిన ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు …
Read More »గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం -1 నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని
-పూలే, అంబేద్కర్, గాంధీ చెప్పినట్లు…..గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాధిస్తున్నారు-ఎమ్మెల్యే కొడాలి నాని -మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ సేవలు నేరుగా అందుతున్నాయి… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలో 40 లక్షల నిదులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం -1 భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత ప్రజా ప్రతినిధులు, వైసిపి నేతలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు,శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి …
Read More »గుడ్లవల్లేరులో వాలెంటీర్లకు వందనం కార్యక్రమం
-ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లను పురస్కారాలతో సత్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని….. -మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ పొలిటిషన్ కు లేదు…. -వాలంటీర్లకు మంచి రోజులు వస్తాయి…. మంచి వేతనాలు వస్తాయి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలోని పాల కేంద్రం కమ్యూనిటీ హాల్లో మండల పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మండల …
Read More »రైలు పేట స్మశాన వాటిక ఆక్రమణలపై…. దళిత వర్గాల ఆందోళన
-న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఆశ్రయించిన దళిత వర్గాలు…. -స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి…… ఆక్రమణలు తొలగించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే నాని -సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన దళిత సంఘాల పెద్దలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం రైలు పేటలోని దళిత స్మశాన వాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ దళిత వర్గాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. ఆక్రమణ సమస్యను దళిత సంఘాల పెద్దలు ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం …
Read More »