బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో మెప్మా అవగాహన కార్యక్రమాలు
-ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్యుత్ పొదుపు, జల సంరక్షణపై మహిళా సంఘాలకు అవగాహన కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త: బ్రిక్స్ (BRICS) సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా కాకినాడ…
