Breaking News

Uncategorized

మా నమ్మకం నువ్వే జగన్‌’ అన్నది ప్రజల నినాదం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదంగా మారిపోయిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ …

Read More »

పాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

మండల, గ్రామ టీమ్‌లు చురుగ్గా వ్యవహరించండి.. మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి.. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువలో పాల సేకరణ పెంచే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం నగరంలోని కలెక్టర్‌ విడిది వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులతో సమీక్షించి సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు, పశువైద్యులు, రూట్‌ ఇన్‌చార్జులతో వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. …

Read More »

ఫ్యామిలీ డాక్ట‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం

-జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన వైద్య విధానం ఇది -ఫ్యామిలీ డాక్ట‌ర్ ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉండాలి -ఆస్ప‌త్రుల నిర్మాణాల‌న్నీ పూర్త‌వ్వాలి -సిబ్బంది లేని చోట్ల వెంట‌నే భ‌ర్తీ చేయండి -మార్చి నాటికి ఎక్క‌డా ఖాళీలు ఉండ‌టానికి వీల్లేదు -104 వాహ‌నాల‌ను సిద్ధంగా ఉంచండి -వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఐదు నూత‌న మెడిక‌ల్ క‌ళాశాల‌లు -ఎన్ ఎంసీ అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోండి -సికిల్‌సెల్ అనీమియా విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ప్రజల చెంతకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -60 వ వార్డు 266వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికం – ప్రతిఒక్కరికీ సంక్షేమం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 266 వ వార్డు సచివాలయం పరిధి F-బ్లాక్ లో గడప గడపకు మన …

Read More »

ఆర్జీదారుల సమస్యలకు స్పందనే ఎకైక పరిష్కార మార్గం..

-స్పందనకు రికార్డు స్థాయిలో ఆర్జీల వెల్లువ 134 ఆర్జీల నమోదు.. -ఆర్జీదారుల సమస్యలను ఓపికతో విని పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో ప్రజలు సమర్పించిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ఆర్జీదారుల సమస్యల పరిష్కార దిశగా కొనసాగింది. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను ఓపికతో …

Read More »

కోవిడ్ సంక్షోభం తర్వాత అత్యధిక జీఎస్డీపీ నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్

-11.43 శాతంతో రాష్ట్రానికి అగ్రస్థానం -ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ ముందు స్థాయి వృద్ధి రేటు నమోదు -ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతోన్న వృద్ధి రేటు -వృద్ధిరేటు నమోదులో రాష్ట్రానికి అందరి ప్రశంసలు -ఏడు రాష్ట్రాల్లో రెండంకెల్లో వృద్ధి రేటు శాతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందనడానికి …

Read More »

బొమ్మూరు లో స్పందన…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ది.30.05.2022న కలెక్టరేట్ ( బొమ్మూరు) లో ప్రజల నుంచి వినతులు స్వీకరించే స్పందన కార్యక్రమాన్ని ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవి లత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మ.1 గంటవరకు వారి ఫిర్యాదులను అందించవచ్చునని ఆమె తెలిపారు. రెవెన్యూ, మండల, మునిసిపల్ కార్యాలయాల్లో, సచివాలయాలలో కూడా ప్రజలు వారి ఫిర్యాదులను ఇవ్వవొచ్చునని కలెక్టర్ తెలియచేశారు. కావున జిల్లా …

Read More »

జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నా శిక్షణ క్యాంపులు మరియు వాక్సిన్ ప్రోగ్రాముల కోసం జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లను నియమించినట్లు ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మీటింగ్ లో తీర్మానం చేసినట్లు ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ BS Ghouse Lazam, పత్రికా ముఖంగా తెలిపారు. జిల్లాల వారీగా నియమించిన వారి పేర్లు 1) శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లా లకు ఇమ్రాన్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులు….

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులు ప్రకటించారు. కమిషన్ వారి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులను కమిషన్ కార్యదర్శి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎస్ వి రమణ మూర్తి  హక్కుల కమిషన్ కు (Summer Vacation) నోటిఫికేషన్ జారీ చేశారు, ఈ సందర్భంగా  కమిషన్  (Summer Vacation) కాలంలో కూడా  ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, …

Read More »

భారత రాజ్యాంగం ద్వారా ప్రతీ ఒక్కరికి స్వతంత్ర్య హక్కును కలిగించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహానుభావుడు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని బాడవపేట, మాచవరం, బెంజ్ సర్కిల్ దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మరియు చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని, దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ …

Read More »