Breaking News

జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నా శిక్షణ క్యాంపులు మరియు వాక్సిన్ ప్రోగ్రాముల కోసం జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లను నియమించినట్లు ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మీటింగ్ లో తీర్మానం చేసినట్లు ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ BS Ghouse Lazam, పత్రికా ముఖంగా తెలిపారు. జిల్లాల వారీగా నియమించిన వారి పేర్లు 1) శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లా లకు ఇమ్రాన్ 2) ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా లకు ముహమ్మద్ ఇబాదుల్ల 3) కృష్ణా గుంటూరు జిల్లా లకు ముఫ్తీ అబ్దుల్ బాసిత్ 4) ఒంగోలు నెల్లూరు జిల్లా లకు మొహమ్మద్ బాషా మొహమ్మద్ తారిక్,5) వైఎస్ఆర్ కడప జిల్లాలకు మునీర్, వలివుల్లా హుస్సేని 6) అనంతపురం, జిల్లా కు మునీర్. గులాబ్జాన్ 7) కర్నూల్ నంద్యాల జిల్లా లకు మౌలానా మంజూరు అహెమ్మెడ్, అతవుల్ల నియమించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *