Breaking News

Daily Archives: May 19, 2024

ఇంపీకప్స్‌ హాస్పిటల్‌లో ‘‘ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్‌’’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్‌ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసులోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యంతో ‘‘ది ఇండియన్‌ మెడికల్‌ ప్రాక్టీషర్స్‌ కో-ఆపరేటివ్‌ ఫార్మసీ అండ్‌ స్టోర్స్‌’’ (ఇంపికాప్స్‌) ఆధ్వర్యంలో విజయవాడ, బీసెంట్‌రోడ్‌లో ఉన్న ఇంపీకప్స్‌ పంచకర్మ హాస్పిటల్‌లో ‘‘ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్‌’’ కార్యక్రమం జరిగింది. సంస్ధ డైరెక్టర్‌ డాక్టర్‌ వేముల భానుప్రకాష్‌ ఆయన మాట్లాడుతూ గ్రంథస్థంగా …

Read More »

జగ్గా మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుణదల క్లస్టర్ ఇంచార్జ్ బుర్రి జగజ్జివన్ రామ్ (జగ్గా) ఆకస్మిక మరణం చాలా బాధాకరం అని ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టం అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జగ్గా గుండెపోటు తో ఆకస్మిక మరణం చెందగా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న అవినాష్ వారి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ …

Read More »

నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలి… : వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అనుమతులు పొందిన ప్రైవేటు పాఠశాల, కళాశాలల నిర్వహణపై రాష్ట్ర, జిల్లా, నగర, మండల స్థాయిలో ఒక జ్యూడీషియల్ ఆఫీసర్ తో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి విద్యాశాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యాసంస్థలపై వాటి నిర్వాహక యాజమాన్యలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేసారు. విద్యను వ్యాపారంగా చేస్తూ సామాన్యులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న విద్యా దోపిడిని …

Read More »

జిల్లాలో ఇసుక రీచ్ లని పరిశీలించిన సమన్వయ శాఖల అధికారులు

-ఓపెన్ రీచేస్ పరిశీలించి నిర్వాహకులకు అవగాహన కల్పించిన కలెక్టర్ -వంతెన లకి 500 మీటర్లు పరిధిలో త్రవ్వకాలు జరపకుండా చర్యలు -యంత్ర పరికరాలు వినియోగం పై అవగాహన కల్పించడం జరిగింది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక త్రవ్వకాలు నేపథ్యం లో ఓపెన్ రీచేస్, బోట్స్ మ్యాన్ సొసైటీ, డ్రెజ్జింగ్ పనుల పై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. ఆదివారం …

Read More »

మంత్రి జోగి రమేష్‌ గెలుపు కోసం వేళంగిని మాత మోకాళ్ళపై వేడుకున్న అభిమాని…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి మంత్రి జోగి రమేష్ మంచి మనసుకు… సమర్థ నాయకత్వ పటిమకు ముగ్దులైన వేల సంఖ్యలో అనేకమంది అభిమానులు వారిని తమ తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. దానికి మరో ఉదాహరణ కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన పి.గణేష్ అనే యువకుడు, తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన నాగపట్నం లోని వేళంగిని మాత ఆలయాన్ని మోకాళ్ళపై నడుస్తూ సందర్శించుకొని ఎన్నికల ఫలితాల్లో జోగి రమేష్ ఘన విజయం సాధించాలని …

Read More »

తిరుమలలో వేడుకగా పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీపద్మావతి పరిణయోత్సవాల శనివారం రెండవరోజుకు చేరాయి. పరిణయోత్సవంలో రెండవరోజు శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్త దినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడురోజుల పద్మావతి పరిణయోత్సవంలో రెండవరోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా వెంట స్వర్ణపల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన …

Read More »