రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈ వి ఎమ్ యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్పి పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, మొత్తం ఈవిఎమ్ ఓట్లు …
Read More »Daily Archives: May 31, 2024
ఘనంగా పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలకసంస్థ నందు సుదీర్ఘ కాలo పాటు వివిధ హోదాలలో ఉత్తమ సేవలు అందించి పదవి విరమణ అయిన ఉద్యోగులను విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ & ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్వర్యంలో పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమము అసోసియేషన్ హాలు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్ ) ఎ. మహేష్, మేనేజర్ బి.శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ కరీముల్లా పాల్గొని నగరపాలకసంస్థ వివిధ హోదాలలో ఉత్తమ సేవలు అందిస్తూ …
Read More »హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం మల్లికార్జున్ పేటలో ఉన్న మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తాగునీటి సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో నమూనా తీసి, నగరం లోని అన్నిప్రాంతాలలో ఉన్న వివిధ ఇళ్ల నుండి త్రాగునీటి నమూనాలను తీసి పరీక్షలు నిర్వహించారని, అక్కడున్న ఇంజనీర్లతో మరియు సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్లను సంప్రదింపులు చేసి త్రాగునీటిలో వచ్చే రంగు …
Read More »వాతావరణం సమాచారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏండా తీవత్ర ఉక్కపోత అధికంగా నమోదవుతుంది.39-45 డిగ్రీలు నమోదవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 4:00 గంటల సమయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంటుంది కృష్ణా, గుంటూరు,విజయవాడ, బాపట్ల జిల్లాలో మేఘాలు భారీ అనేవి వ్యాపిస్తాయి. వర్షాలు అక్కడక్కడ మాత్రమేతేలికపాటి జల్లులు నమోదవుతాయి. నిన్న వీడియో లో చెప్పిన విదంగా సాయంకాలం సమయం లో ఉత్తరంద్రజిల్లాలో అక్కడక్కడ, రాయలసీమ జిల్లా మధ్య ఆంధ్ర లో అక్కడక్కడ ఉరుములు మెరుపుల తో నమోదవుతాయి. రేపటి …
Read More »