Breaking News

Monthly Archives: May 2024

ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

– అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న పెంపొందించుకోవాలి – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేప‌ట్టేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు నేతృత్వంలో పోస్ట‌ల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు… పోస్ట‌ల్ …

Read More »

సోష‌ల్ మీడియా సెల్ ప‌నితీరు భేష్‌

– జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌లు-2024 నేప‌థ్యంలో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి మీడియా స‌ర్టిఫికేష‌న్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎంసీఎంసీ) అనుబంధ సోష‌ల్ మీడియా సెల్ ప‌నితీరు భేష్ అంటూ జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. న‌గ‌రంలోని శ్రీ దుర్గామల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలకు చెందిన న‌లుగురు బీఏ (హిస్ట‌రీ, ఎక‌నామిక్స్‌, పొలిటిక‌ల్ సైన్స్‌) విద్యార్థులు క‌లెక్ట‌రేట్‌లో ఇంట‌ర్న్‌షిప్‌లో భాగంగా సోష‌ల్ మీడియా సెల్ కార్య‌క‌లాపాల్లో భాగ‌స్వాముల‌య్యారు. …

Read More »

నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి..

-ఊపిరితిత్తులు క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ దూరంగా ఉండండి.. -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్తుపద్దార్థాల వల్ల కలిగే అనార్థాలను వివరించి ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద …

Read More »

స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీకి ప‌టిష్ట చ‌ర్య‌లు

– అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ)ని పాటిస్తూ సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పెన్ష‌న్ పంపిణీ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా క్షేత్ర‌స్థాయిలో ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. జూన్ 1వ తేదీ శ‌నివారం నుంచి చేప‌ట్టాల్సిన సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ల పంపిణీపై క్షేత్ర‌స్థాయిలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై …

Read More »

జూన్ 1వ తేది శనివారం సామాజిక భద్రత పెన్షన్ల చెల్లింపుకు చర్యలు

-దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా బెడ్ రీడన్, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరిలకు చెందిన 71,232 మందికి ఇంటి వద్దనే పంపిణీ -కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేదీన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం సమగ్రమైన ఏర్పాట్లను చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు డా కే. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో జూన్ …

Read More »

పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 4k రన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No-Tobacco Day) మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి Dr U శ్రీహరి కులశేఖర్ అల్వర్ పడి రోడ్ నుండి తిమ్మినాయుడు పాలెం రోడ్ వరకు 4 K రన్ ను జండా ఊపి ప్రారంభించారు. …

Read More »

పొగాకుతో కేన్సర్ ను కొని తెచ్చుకోవద్దు

-శరీరంలోని ప్రతి అవయవాన్నీ పొగాకు నాశనం చేస్తుంది -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ -ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు మన శరీరంలోని ప్రతి అవయవాన్నీ నాశనం చేస్తుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. పొగాకు ఉత్పత్తుల్ని వాడడం ద్వారా కేన్సర్ ను కొనితెచ్చుకోవద్ధని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అధికారుల చేత ఆయన …

Read More »

ఇక నుంచి నేరుగా వికలాంగులకు, వృద్దులకు శ్రీవారి ఉచిత దర్శనం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. అయితే, వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు.

Read More »

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (వరల్డ్ నో టొబాకో డే) పురస్కరించుకొని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె సంబంధిత అనారోగ్యాలకు పొగాకు ఏరకమైన ప్రభావం చూపుతుందో అందరు తెలుసుకోవాలి అని ఉద్దేశించి ముఖ్యం గా పిల్లలు పొగాకు వాటి ఉత్పాదక పదార్థాల బారిన పడకుండా ఉండాలని ఆశించి ఈ సంవత్సరం “పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం” ( “protecting children from tobacco …

Read More »

కలెక్టరేట్ పరిపాలనాధికారి రామారావు పదవి విరమణ

-రామారావు మహాలక్ష్మి దంపతులకు సన్మానం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడాది కాలంగా ఎన్నికల ప్రక్రియ సందర్భంలో పరిపాలన అధికారిగా బి వి ఎస్ రామారావు కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతూ పదవి విరమణ చెయ్యడం అదృష్టం అని పేర్కొన్నారు. రానున్న రోజులలో …

Read More »