మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానం ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి జిల్లాలో పటిష్టంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుచేసేందుకు ప్రభుత్వ విధి …
Read More »Daily Archives: July 6, 2024
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం
పెనమలూరు (యనమలకుదురు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగుతోందని, పేదలకు అవసరమైన వైద్య సదుపాయాల కల్పనకు దాతలు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మంత్రి పెనమలూరు మండలం యనమలకుదురులో నూతంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమును (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం), రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, స్థానిక శాసన …
Read More »492 వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 06-07-2023 తేది శనివారం ప్రపంచ జునోసిస్ దినం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా, జీవకారుణ్య సంస్థ, భవానీపురం మరియు సాయి బాబా సత్సంగ సేవ సమితి వారి సంయుక్త నిర్వహణలో 492 వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు చేయడం జరిగినది. కొత్తపేట నెహ్రుబొమ్మ సెంటరు మరియు భవానీపురం ఐరన్ యార్డులోని జీవకారుణ్య సంస్థ వద్ద ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ, చీఫ్ మెడికల్ …
Read More »డయేరియా నివారణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు కార్పొరేషన్ లో సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమీషనర్ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్ మరియు అడిషనల్ కమీషనర్ ప్రాజెక్ట్స్ కె వి సత్యవతి సీజనల్ వ్యాధులైన డయేరియా, మలేరియా, డెంగ్యూ బారిన పడకుండా ఉండేందుకు జరుగుతున్న పనుల పై అధికారులతో ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణం మార్పుల వల్ల కలిగే డయేరియా, మలేరియా, డెంగ్యూ సమస్యల నుండి నివారణ కొరకు తీసుకుంటున్న …
Read More »