Breaking News

Daily Archives: July 11, 2024

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ సీఐఐ

-సీఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -P4 విధానంలో భాగస్వాములు అవ్వాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి -ఈ ఏడాది మరోసారి విశాఖలో సీఐఐ భేటీ -ఫిన్ టెక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం -పేదరికం లేని సమాజం తన లక్ష్యం అని వెల్లడి -స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాలు అందిస్తాం.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు.. -సంస్కరణలు రాజకీయం గా నష్టం చేసినా ప్రజలకు మంచి చేస్తాయని వెల్లడి -రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన …

Read More »

వైద్య పరికరాల తయారీలో గ్లోబల్ హబ్ గా విశాఖ మెడ్ టెక్ జోన్

-గత ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ కు సహాయ నిరాకరణ చేసినా నిలబడగలిగింది -కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం -విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ప్రారంభించిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే …

Read More »

పారదర్శక సేవలు అందించడంతో పాటు సహకార వృద్ధే లక్ష్యం

– రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రివర్యులు  కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సహకార సమాచారం పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి పారదర్శకంగా సహకార సేవలు రైతులకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో సహకార …

Read More »

గ్రామీణ రహదారులకు మహర్దశ

-రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక -250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం -మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం -ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ …

Read More »

అనంతపురంలో పోలీసుల వేధింపులకు గురైన కుటుంబాన్ని ఆదుకుంటాం

-రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం లో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారుకులైన దోషులను శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ నేతృత్వంలో ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా భార్య నదీమ, కొడుకు మొహమ్మద్ అయాన్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పోరేషన్ పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పోరేషన్ పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్ లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం సోలార్ పవర్ కార్పోరేషన్ కు సంబంధించిన స్థితిగతులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోలార్ పార్కులను ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈ విధంగా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ ఉన్న …

Read More »

స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250 కోట్లు విడుదల

-సియం ఎన్నికల వాగ్దానంలో భాగంగా నిధులు విడుదల -రాష్ట్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక,వాణిజ్య,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు.ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా మంత్రి …

Read More »

అధికారులు బాధ్యతతో పనిచేయాలి, ప్రజలకు జవాబు దారీగా ఉండాలి

-సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష సమావేశం -ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వ కార్య‌క్ర‌మం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం సంద‌ర్భంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తున్న భారతదేశానికి కొత్త కుటుంబ ప్రణాళిక అనేది ప్రతి దంపతులకు గర్వకారణం నినాదంతో జ‌రిగిన ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌), జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న, జేసీ సంప‌త్ కుమార్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు త‌దిత‌రులు వైద్య ఆరోగ్య …

Read More »

స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషిచేద్దాం

– జాతీయ ర‌హ‌దారుల పెండింగ్ ప‌నుల స‌త్వ‌ర పూర్తికి కృషిచేయాలి – డ‌యేరియాకు అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు. – తండాల్లో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం – విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషిచేద్దామ‌ని, స‌రైన ప్ర‌ణాళిక‌ల‌తో నిధుల స‌క్ర‌మ వినియోగంతో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. గురువారం విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం …

Read More »