-సహాయక చర్యల్లో 10 హెలికాప్టర్లు,వందలాది మరబోట్లు. -ప్రతీ భాదితుడికి ప్రభుత్వ సహాయం అందుతుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ లంక ప్రాంతంలో మరబోటులో ప్రయాణించి భాధితులకు ఆహారం అందించిన రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి. వరద భాదితులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్ని విధాలుగా ఆడుకుంటుందని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి తెలియ చేశారు.మంగళవారం విజయవాడ నగర పాలక సంస్థ ఫరిధిలోని కృష్ణ లంక ప్రాంతంలోని 15,16 డివిజన్ ల్లోని రామలింగేశ్వరనగర్,గీతా …
Read More »Daily Archives: September 3, 2024
కడుపు నింపుతూ… బతుకుపై బెంగ తీరుస్తూ…
-54, 55, 56 డివిజన్లలో మంత్రి సవితమ్మ పర్యటన తీరు -మోకాలు లోతు నీటిలో మూడు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లిన మంత్రి -ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ -చంద్రబాబు ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని స్పష్టం -తక్షణమే సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచన -మంత్రి భరోసాతో వరద బాధితుల్లో ఆనందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటి ఆశలతో అల్లుకున్న బతుకులను కృష్ణమ్మ తనలో కలుపుకుంది… భవిష్యత్తు కోసం గంపెడాశలతో కంటున్న బంగారు కలలను కల్లలు చేసింది. సర్వం …
Read More »సురక్షిత ప్రాంతాలకు 154 మంది గర్భిణుల తరలింపు
-పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు -అదనంగా 20 సంచార వైద్య శిబిరాలు -వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగులకు సేవలు -108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం -ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు -75 వేల అత్యవసర మందుల కిట్లు -వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య …
Read More »కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వరద ప్రాంతంలో పర్యటించిన ఎం.పి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లోని వరద ముంపు ప్రాంతాలను కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు , ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం పర్యటించారు. సింగ్ నగర్ బ్రిడ్జ్ పై నడుస్తూ బ్రిడ్జ్ కింద నీట మునిగిన ప్రాంత పరిస్థితులు కేంద్రమంత్రి రామ్మోహన్ కు ఎంపి కేశినేని శివనాథ్ వివరించారు. అలాగే వరద నీటిలో నడుస్తూ సహాయక చర్యలు పరిశీలించారు. బాధితులు కంగారుపడొద్దని, ధైర్యంగా వుండాలని, ప్రభుత్వం బాధితుల్ని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. …
Read More »వరద బాధితులందరికీ ఆకలి తీర్చేందుకు డ్రోన్స్ తో సాయం : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాల్లో బోట్స్,ఇతర మార్గాల ద్వారా సాయం అందించేందుకు వీల్లేని ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకి డ్రోన్స్ ద్వారా సాయం అందిస్తున్నట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి డ్రోన్ల ద్వారా ఫుడ్ అండ్ మెడికల్ కిట్ డెలివరీ విధానాన్ని ఎంపి కేశినేని శివనాథ్, మంత్రి సవిత,ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సింగ్ …
Read More »నగరంలో ఈ పరిస్థితి ఏర్పడానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణం : ఎంపి కేశినేని శివనాథ్
-జనం ప్రశ్నిస్తే తిరుగుముఖం పట్టిన జగన్ -ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ పై జనం ప్రశ్నాస్త్రాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అస్సా తుఫాన్ కారణంగా విజయవాడ నగరం జలమయం కావటానికి, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవటానికి గత ఐదేళ్లు గా జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కారణమని ఎంపి కేశినేని శివనాథ్ మండిపడ్డారు. సింగ్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మీడియా ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో …
Read More »మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజనా పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) మంత్రులు అచ్చెం నాయుడు , ప్రత్తిపాటి పుల్లారావు లతో కలిసి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, సితార, ప్రాంతాలలో ట్రాక్టర్లలో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని సుజనా ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. అందరికీ ఆహారం అందేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి …
Read More »వరద బాధితుల కోసం భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా కార్యాలయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు, సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వాలంటీర్లు, కూటమి నాయకుల సహకారంతో చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా అనేక వేలమందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.వివిధ డివిజన్ల కుటమి నాయకుల సహకారంతో ట్రాక్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను లోతట్టు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ ప్రజలకు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారమయ్యే …
Read More »10 రోజుల పసి పాప ను స్వయంగా రక్షించి పునరావాసా కేంద్రానికి తరలించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వరద ఉదృతిని పర్యవేక్షిస్తూ ఎన్.డి.ఆర్.ఎఫ్. మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు, ఫైర్ మరియు పోలీసు లా అండ్ ఆర్డర్ అధికారులు మరియు సిబ్బంది సహకారంతో లోతట్టు ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు అందించే విధంగా మరియు నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను రక్షించి పునరావాసాలకు తరలించే సహాయక చర్యలను చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో రెండవ రోజు సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలు …
Read More »వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పశ్చిమగోదావరి జిల్లా
-కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో కదిలిన వ్యధాన్యులు -1,98,960 ఆహార పొట్లాలు, 70 వేల వాటర్ ప్యాకెట్లు, 1.15 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రాంతవాసులు అకాల వరదలలో చిక్కుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నుండి వారికి పెద్ద ఎత్తున ఆపన్న హస్తం అందింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో దాతలు తమదైన శైలిలో ముందడుగు వేసారు. కలెక్టర్ కోరిందే తడవుగా పలువురు ముందుకు వచ్చి తమ వ్యధాన్యతను చాటుకున్నారు. …
Read More »