Breaking News

Daily Archives: September 5, 2024

బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల, మండలాల అధికారులు, బిఎల్ఓ లతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం …

Read More »

ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది

-తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు జిల్లా విద్యా శాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కాండ్రేగుల రవీంద్ర రూ.5ల‌క్ష‌ల విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను పశ్చిమ నియోజకవర్గం టి.ఎన్.టి.యు.సి గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల రవీంద్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంద‌జేశారు. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఈ చెక్ ను అంద‌జేయ‌టం జ‌రిగింది. ఆప‌ద‌లో వున్న బాధితుల‌ను ఆదుకునేందుకు త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో సీఎం స‌హాయ నిధికి రూ.5ల‌క్ష‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వాం ఎన్. టీ.ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి జాయింట్ కన్వీనర్ బుద్దరాజు శివాజీ సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అంద‌జేశారు. మంత్రి నారా లోకేష్ బుద్ధరాజు శివాజీ, ఎంపి కేశినేని శివ‌నాథ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా …

Read More »

ఈ నెల 6న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఎంపి సంథోష్‌ కుమార్‌

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటులో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్‌ కుమార్‌ ఈ నెల 6వ తేదీన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడిరచారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద భీభత్సం సృష్టించింది. లక్షలాది మంది …

Read More »

అధిక ధరలపై ఈనెల 6న సిపిఐ తలపెట్టిన ధర్నాలు వాయిదా

-వరద బాధితుల సహాయార్థం నిధి వస్తువులు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ధరలు తగ్గించాలని కోరుతూ ఈనెల ఆరవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలను వరదల కారణంగా వాయిదా వేయడమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బీభత్సం లక్షలాది మందికి కన్నీళ్లు …

Read More »

ఘనంగా జిల్లాస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో, ఉత్తమ సమాజ నిర్మాణంలో, తద్వారా సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు దిక్సూచి వంటి వారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కీ.శే. స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, శాసనమండలి సభ్యులు కేఎస్. లక్ష్మణరావు, డి ఈ ఓ తహెరా సుల్తానా తదితర …

Read More »

వరద బాధితులకు అండగా ఉంటాం..

-పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం -ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, రెండేసి కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధిక వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ముంపు బారిన పడిన ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం సాయంత్రం మచిలీపట్నం నగరం 50వ డివిజన్ లోని సుందర్ నగర్, …

Read More »

వరద బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళం అందించేందుకు పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కానూరుకు చెందిన షామిరాక్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసికట్టుగా 3 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుమన్ త్యాగరాజ్ జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ తమ పాఠశాల విద్యార్థులు …

Read More »

నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరును కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరును కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించవలసిందిగా ప్రజలను కోరారు. కబేలా, ఊర్మిళ నగర్, ఐరన్ యార్డ్ , నైజాం గేట్, పాత రాజరాజేశ్వరి పేట, కంసాలిపేట, కొత్త రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్, ఇంద్ర నాయక్ నగర్, సింగ్ నగర్, …

Read More »