Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో సీఎం స‌హాయ నిధికి రూ.5ల‌క్ష‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వాం ఎన్. టీ.ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి జాయింట్ కన్వీనర్ బుద్దరాజు శివాజీ సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అంద‌జేశారు. మంత్రి నారా లోకేష్ బుద్ధరాజు శివాజీ, ఎంపి కేశినేని శివ‌నాథ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ , వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అద్యక్షుడు గొట్టిముక్కల రఘురామ రాజు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *