విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ను పర్వ తనేని బ్రహయ్య డిగ్రీ కళాశాల లో ncc నవల్ వింగ్ ఆధ్వర్యం లో జరిగాయి. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథి గా Lt కమందంట్ సూర్యతేజ విచ్చేశారు. ncc కాడేట్స్ పోరాట పటిమ మొక్కవోని ఆత్మస్థైర్యం కలిగి వుండాలని దేశ ప్రగతి కోసం కృషి చేయాలని అన్నారు. గౌరవ అతిథి గా విచ్చేసిన సబ్ లెటూనెంట్ స్వప్న వున్నాం మాట్లాడుతూ ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా …
Read More »Daily Archives: September 14, 2024
విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించేందుకు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్య సమగ్రశిక్ష విభాగంలో ఆర్ట్,వర్క్, వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ (ఎం.టి.ఎస్) అమలు చేయాలని ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎపి వర్క్, వ్యాయామ ఉపాద్యాయుల యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు సైకం శివకుమారి రెడ్డి, శంకర్ నీలు భాగవతుల డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ లోని రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం భవనంలో జరిగిన యూనిటీ అసోసియేషన్ ఎక్జిక్యూటివ్ …
Read More »ముంపు బాధితులకు మెప్మా చేయూత
-అర్బన్ కంపెనీ సహకారం తో బాధితులకు సేవలు -మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు మెప్మా అర్బన్ కంపినీ సంయుక్తం గా పలు సేవలు అందిస్తున్నట్లు మెప్మా డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. ముంపు బాధితులకు అందించే సేవలపై నగరపాలక సంస్థ కార్యాలయం లో డైరెక్టర్ తేజ్ భరత్ శనివారం మెప్మా ఆర్పీలు యుడిసి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. …
Read More »మేయర్ విజయవాడ నగర పాలక సంస్థను అప్రతిష్ఠ పాలు చేసింది : మాజీ మేయర్ కోనేరు శ్రీధర్
-మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, కొట్టేటి హనుమంతురావు మీడియా సమావేశం -బాధితుల్ని పట్టించుకోని మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ -ఇందిరా గాంధీ వల్లే కాలేదు జగన్ బచ్చా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేయర్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి…కానీ విజయవాడ నగర మేయర్ మాత్రం ఒక పార్టీకే కొమ్ముకాస్తున్నారు. నగరవాసులు వరద ముంపుకి గురైతే బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకి తరలివస్తే…నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ ఏమి పట్టనట్టు వున్నారు. నగర పాలక సంస్థ దగ్గర ఆదాయం వున్నా …
Read More »మారిస్ స్టెల్లా కళాశాలలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కాలేజ్, NCC ఆర్మీ వింగ్, కెప్టెన్ నందవరపు శైలజ మార్గదర్శకత్వంలో మరియు కల్నల్ బలీందర్ సింగ్, CO, ఆర్మీ వింగ్, 4(A) గర్ల్స్ BN మద్దతుతో, అనేక కార్యకలాపాలతో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంది. NCC, మరియు ప్రిన్సిపాల్ సిస్టర్ రేఖ. ఈ కార్యక్రమంలో “ఫస్ట్ ఎయిడ్ అండ్ స్పోర్ట్స్” 2024 అనే అంశంపై ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎన్. సత్యవేదం అతిథి ఉపన్యాసం చేశారు. ఆర్మీ వింగ్ క్యాడెట్‌లు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో …
Read More »వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో శరవేగంగా పారిశుధ్య నిర్వహణ జరుగుతుందని ఇప్పటివరకు 16,000 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్ధాలు తీశారని , వరద ప్రభావిత ప్రాంతాల్లో 149 సచివాలయంలో, అని సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతుందని, అధికారులు, పారిశుధ్య కార్మికులు యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లు పరిశుభ్రపరచడం, సైడ్ కాలువల్లో పూడికలు …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం
-ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన అధికారులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జీవో నెంబర్ 84, 85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను రద్దుచేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిందనీ అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది వారు …
Read More »పెట్రోల్ బంక్ ను తనిఖీ…
గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్,గోకవరం మండలం, గోకవరం గ్రామములో పెట్రోల్ బంక్ ను తనిఖీ చేయు నిమిత్తం రావడం జరిగిందని జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు కొత్తగా ప్రతిపాదించిన పెట్రోల్ బంక్ ఇన్స్ఫెక్షన్ నేపధ్యంలో చేపట్టవలసిన భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమా నిబంధనలు ఖచ్చితంగా పాటించడం పై ప్రోటోకాల్ ను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం తహశీల్దార్ వారి కార్యాలయమునకు వచ్చి ప్రస్తుత ఖరీఫ్ …
Read More »ఎస్పీతో కలిసి బ్లాక్ స్పాట్ లని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి స్థానిక పొట్టిలంక , కడియపులంక బుర్రిలంక, వేమగిరి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా పరిధిలో ప్రమాద కూడలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన రక్షణ భద్రత చర్యలపై జాతీయ రహదారుల అధికారులకు సూచనలను చేయడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా ప్రమాదా లకు కారణమైన రహదారుల మరమ్మతులను అత్యంత ప్రాధాన్యత …
Read More »రూ.150 లక్షల రామవరం రాయవరం రహదారికి శంఖుస్థాపన
-14 మంది చిన్నారులకు “మిషన్ వాత్సల్య” ఆర్ధిక చేయూత -కలెక్టరు ప్రశాంతి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అజెండా అభివృద్ది అని, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అనపర్తి నియోజకవర్గం పరిధిలోని రామవరం – రాయవరం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి …
Read More »