-38 విభాగాల నుంచి 41 అవార్డులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అవార్డులు పొందడానికి అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేసారు. మంగళవారం విశ్వ కర్మ జయంతి వేడుకల సందర్భంగా పర్యటక రంగం అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు …
Read More »Daily Archives: September 17, 2024
వరదలు, భారీ వర్షాలు నష్టాల పై బ్యాంకర్లు తో ప్రత్యేక డి సి సి
-కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు బీమా చెల్లింపులు, తిరిగి రుణాలు మంజూరు విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాంకర్లు, సమన్వయ శాఖల అధికారులతో స్పెషల్ జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా బ్యాంకర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »పిల్లల్లో నులిపురుగులు నివారణకు అల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలి
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు 4,30,339 వున్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్ర వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుందని, నులిపురుగులు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవాలన్నారు. అంగన్వాడి స్కూల్ కాలేజ్ ల నందు వున్న …
Read More »ఉచిత ఇసుక పాలసీ విధానం లో దిశా నిర్దేశనం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక పాలసీ విధానం లో వినియోగదారులు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన రవాణా, ఇతర ఖర్చులను మాత్రమే చెల్లించే విధంగా , ఎటువంటి ప్రభుత్వ రుసుములు చెల్లించ వలసి అవసరం లేకుండా సెప్టెంబరు 19 నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ఉచిత ఇసుక పాలసీ సరఫరా విధానం, …
Read More »ఒరిస్సాలో 2.0 ప్రధానమంత్రి అవాస్ యోజన కార్యక్రమం లో పాల్గొన్న పిఎం
-వర్చువల్ కార్యక్రమం ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఇన్చార్జి హౌసింగ్ పిడి కె ఆర్ కృష్ణ నాయక్, ఎపి ఈపిఎస్పీ డిసీఏల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కే. తిలక్ కుమార్, డి ఆర్ డి ఎ …
Read More »స్వచ్చత హి సేవ మానవహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ నందు స్వచ్ఛత హి సేవా అంశం పై అవగాహాన.. మానవ హారం, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామ కృష్ణ, కమీషనర్ కేతన గార్గ్, పెద్ద ఎత్తున …
Read More »కలెక్టరేట్ లో ఘనంగా విశ్వ కర్మ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17 న విశ్వకర్మ జయంతి వేడుకగా నిర్వహించు కోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వ కర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పూజను నిర్వహిస్తారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ …
Read More »ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 మార్గదర్శకాలను, ఆవాస్ ప్లస్ 2024 యాప్ ను, సామూహిక గృహ ప్రవేశాలు వర్చువల్ విధానంలో ప్రారంభించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 మార్గదర్శకాలను, ఆవాస్ ప్లస్ 2024 యాప్ ను గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ గారు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు సంబంధిత అధికారులు, లబ్దిదారులతో కలిసి హాజరై ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మంగళవారం ఉదయం గత ఆరు నెలలలో పిఎంఏవై …
Read More »శెట్టిపల్లి భూములు స్థలాల పెండింగ్ సమస్యల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి భూముల, స్థలాల సమస్య పరిష్కార దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జేసీ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య లతో కలిసి సంబంధిత రెవెన్యూ అధికారులు, మునిసిపల్ ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు, శెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో విత్తనం వేసిన మెక్సికో బృందం
-సామాన్య రైతులను శాస్త్రవేత్తలను చేయడం అమోఘం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అనేక సవాళ్ళకు సమాధానం చూపగలవని మెక్సికో ప్రతినిధి బృందం కు నేతృత్వం వహిస్తున్న మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియాస్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో చేస్తున్న తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు 17 వ తేదీన రామచంద్రాపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో స్థానిక రైతు సి. …
Read More »