Breaking News

Daily Archives: October 7, 2024

మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరీక్షల పరికరాలు సమకూర్చడంతో పాటు, వివిధ సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో జిల్లా ఖనిజ నిధి (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) వినియోగంపై పంచాయతీరాజ్ , వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ సమీక్షించారు. జిల్లా ఖనిజ నిధుల నుండి …

Read More »

నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి….

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాలామంది జిల్లా అధికారులు బదిలీపై కొత్తగా జిల్లాకు వచ్చారన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో …

Read More »

ఉచిత ఇసుక సరఫరాకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వినియోగదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీని గుర్తించి ఖరారు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఉదయం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రీచ్ లలో ఇసుక తవ్వి వాహనముల ద్వారా సమీపంలోని స్టాక్ యార్డులకు చేర్చడం, రవాణా నిమిత్తం ర్యాంపుల నిర్మాణం, అప్రోచ్ …

Read More »

కాలుష్య రహిత నగరానికి చర్యలు… : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్యరాహిత నగరానికి విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చర్చించారు. అందులో భాగంగా పచ్చదనాన్ని మరింత నగర సుందరీకరణ, కాలుష్య నియంత్రణ కొరకు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల అభివృద్ధి, త్రాగునీరు …

Read More »

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్

కొవ్వూరు / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 9 బుధవారం కాపవరం గ్రామంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 9 బుధవారం సాయంత్రం 4.00 గంతలకు తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రం లో ఏర్పాటుచేసిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) టి రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా …

Read More »